ETV Bharat / briefs

'అన్ని రంగాల్లోనూ మహిళలకు ప్రాధాన్యం' - తెదేపా

తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ మహిళలకు ప్రాధాన్యం ఇస్తోందని కల్యాణదుర్గం అభ్యర్థి మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు అన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన ఓటర్లనుద్దేశించి మాట్లాడారు.

కల్యాణదుర్గంలో మాదినేని ఉమామహేశ్వర నాయుడు
author img

By

Published : Apr 6, 2019, 6:29 PM IST

కల్యాణదుర్గంలో మాదినేని ఉమామహేశ్వర నాయుడు

అనంతపరం జిల్లా కల్యాణదుర్గం తెదేపా అభ్యర్థి ఉమామహేశ్వర్ నాయుడు విస్తృత ప్రచారం నిర్వహించారు. పలు గ్రామాల్లో ప్రచారంలో పాల్గొని తెదేపానే తిరిగి గెలిపించాలని ప్రజల్ని కోరారు. పసుపు-కుంకుమ తెదేపా ప్రభుత్వం మహిళలకు ఆర్థిక స్వేచ్చ కల్పిస్తోందని ఆయన ఓటర్లకు వివరించారు.

ఇవీ చూడండి : ప్రభుత్వ సంకల్పం.. పేదలకు పెద్ద చదువుల వరం

Intro:అర్ధాంగి అంటే భర్తలో సగం భార్య ఈ నానుడి ప్రస్తుత రోజుల్లో సరిగ్గా సరిపోతుంది.
ఉంగుటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గన్ని వీరాంజనేయులు భార్య లక్ష్మీకాంతం ఏలూరు ఎంపీ అభ్యర్థి మాగంటి వెంకటేశ్వరరావు భార్య పద్మా వల్లి దేవి ఇద్దరూ ఉంగుటూరు మండలం నారాయణపురంలో శనివారం వారి భర్తల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను అమలుపై ఆరా తీశారు తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఇక కార్యక్రమంలో మాగంటి వెంకటేశ్వరరావు కుమారుడు చిరంజీవి కూడా పాల్గొన్నారు.

Body:ఉంగుటూరు

Conclusion:9493990333
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.