ETV Bharat / briefs

గిరిపుత్రుల అభివృద్ధికి కష్టపడతా: మంత్రి శ్రావణ్

విశాఖ జిల్లా అరకు నియోజకవర్గంలో మంత్రి లోకేశ్ పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ఈ పర్యటనలో మంత్రి కిడారి శ్రావణ్ పాల్గొన్నారు. గిరిపుత్రుల కోసం ప్రాణాలర్పించిన సర్వేశ్వరరావు త్యాగాన్ని గుర్తుచేసుకున్నారు.

author img

By

Published : Mar 27, 2019, 9:44 PM IST

ఎన్నికల ప్రచారం లోకేశ్, శ్రావణ్
ఎన్నికల ప్రచారం లోకేశ్, శ్రావణ్
విశాఖ జిల్లా అరకు నియోజకవర్గం హుకుంపేటలో మంత్రి లోకేశ్ ఎన్నికల ప్రచారం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి కిడారి శ్రావణ్​తో కలిసి, లోకేశ్ రోడ్ షోలో నిర్వహించారు. శ్రావణ్ మాట్లాడుతూ తన తండ్రి కిడారి సర్వేశ్వరరావు గిరిపుత్రుల కోసం ప్రాణాలర్పించారని గుర్తుచేశారు. గిరిజనుల అభివృద్ధికి తెదేపా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అరకు ప్రాంతం పర్యటకంగా మరింత అభివృద్ధి చెందాలంటే మళ్లీ చంద్రన్న పాలన రావాలని కోరారు. లోకేశ్ మాట్లాడుతూ గిరిజనుల బాగుకోసం శ్రావణ్ అహర్నిశలు కష్టపడతారని కితాబిచ్చారు.

Intro:ap_vsp_79_27_giriputrulaku_varalu_lokesh_av_c11

శివ, పాడేరు.
యాంకర్: విశాఖ మన్యంలో లోకేష్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అరకు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి శ్రావణ్
హుకుంపేట లో, గిడ్డి ఈశ్వరి పాడేరు నియోజకవర్గం పాడేరు లో పర్యటించారు. గిరిజనుల్లో ఉత్సాహం నింపారు. ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ప్రత్యేక డీఎస్సీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఎప్పటి నుంచో కొండ కుమ్మర్లు st జాబితాలో లేకపోవడంతో వారు ఇబ్బందులు దృశ్యా వారిని st జాబితా లో చేర్చేందుకు కృషి చేస్తానన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో అవసరమైన రహదారులు నిర్మించామని ఇంకా అవసరం ఉంటే మరిన్ని ఏర్పాటు కు కృషి చేస్తామని గిరి పుత్రులకు వరాల జల్లు కురిపించారు.
శివ, పాడేరు

శివ, పాడేరు

యాంకర్: విశాఖ మన్యం పాడేరు

Body:శివ

Conclusion:శివ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.