ఇవి కూడా చదవండి...
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం - tirumala
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 81,296 మంది భక్తులు దర్శించుకున్నారు. సోమవారం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.19 కోట్లుగా ఆలయ కమిటీ తెలిపింది.
ఇవి కూడా చదవండి...
Thane (Maharashtra), Mar 19 (ANI): After the four-time Goa Chief Minister and former Defence Minister Manohar Parrikar died at the age of 63 at his private residence on March 17, Speaking to ANI, Member of the Legislative Assembly (MLA) of Nationalist Congress Party (NCP) Jitendra Awhad said, "People have been speaking on Rafale and corruption since last 1.5 years but no one pointed fingers at Manohar Parrikar. His character speaks for itself that he can't be corrupt. But corruption which had occurred, pained him, didn't let him fight his disease and led to his death." Earlier, he said that Manohar Parrikar was a very educated and well read person. I think after Rafale deal he did not feel right so he decided to go back to Goa. He was sad. I should not say this as he is not here today but I feel he is the first victim of the Rafale Deal. Parrikar died after fighting with pancreatic cancer for over a year. He was cremated with full state honours on Sunday.