బాబు మళ్లీ రావాలి.. తెదేపా గెలుపునకు కృషి చేస్తా! - prime minister modi
ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున ప్రచారం చేసేందుకు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ముందుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తెదేపానే మళ్లీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు.
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ
sample description