అభివృద్ధి కొనసాగాలంటే బాబే రావాలి: కొణతాల - tdp
తెలుగు వారి ఆత్మగౌరవం కోసం దిల్లీ పెద్దలతో నాడు ఎన్టీఆర్ పోరాడిన తరహా పరిస్థితులే నేడు రాష్ట్రంలో నెలకొన్నాయని.. ఉత్తరాంధ్ర పోరాట వేదిక అధ్యక్షుడు కొణతాల రామకృష్ణ అన్నారు. విశాఖ జిల్లా హుకూంపేటలో మంత్రి శ్రావణ్‌కుమార్‌కు మద్దతుగా జరిగిన తెదేపా ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర పోరాట వేదిక అధ్యక్షుడు కొణతాల రామకృష్ణ
sample description