"కేటీఆర్ అన్న నన్ను కాపాడుండ్రి.. సౌదీలో నన్ను సంపుతుండ్రు. రంజాన్ మాసంలో ఇదే నాకు చివరి ఉపవాసంలా ఉంది. సౌదీలో ఏజెంట్ మోసంతో నరకయాతన పడుతున్న".. అంటూ తెలంగాణలోని రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన ఎండి సమీర్ అనే యువకుడు తనను అదుకోవాలని వేడుతూ కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు.
-
Request Ambassador @drausaf Saab and @IndianEmbRiyadh to help this gentleman Sameer to return to India https://t.co/TwzSlzjIMq
— KTR (@KTRTRS) May 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Request Ambassador @drausaf Saab and @IndianEmbRiyadh to help this gentleman Sameer to return to India https://t.co/TwzSlzjIMq
— KTR (@KTRTRS) May 14, 2019Request Ambassador @drausaf Saab and @IndianEmbRiyadh to help this gentleman Sameer to return to India https://t.co/TwzSlzjIMq
— KTR (@KTRTRS) May 14, 2019
యువనేత స్పందన..
సమీర్ ట్వీట్‌కు స్పందించిన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమీర్‌ను భారత్‌కు రప్పించడానికి సహకరించాల్సిందిగా భారత విదేశాంగ శాఖను కోరారు.