ETV Bharat / briefs

'చంద్రబాబు నాయకత్వం చారిత్రక అవసరం'

అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా తెదేపా పని చేస్తోందని మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

కాలవ శ్రీనివాసులు
author img

By

Published : Mar 16, 2019, 5:35 PM IST

తెదేపా ప్రచారంలో మంత్రి కాలవ శ్రీనివాసులు
అనంతపురం జిల్లా బొమ్మనహాళ్​లో మంత్రి కాలవ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం చేశారు. తెదేపా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు.

'అన్ని వర్గాల అభివృద్ధే తెదేపా ధ్యేయం. రాష్ట్రాభివృద్ధికి నారా చంద్రబాబునాయుడి నాయకత్వం చారిత్రక అవసరం. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని ఆకాంక్షిస్తున్నాం. చంద్రబాబునే మళ్లీ గెలిపించాలని ప్రజలూకోరుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో తెదేపా విజయఢంకా మోగిస్తుంది.'
- కాలవ శ్రీనివాసులు, రాష్ట్ర మంత్రి

ఇవీ చదవండి ...తిరుపతిలో సీఎం చంద్రబాబు...వెంకన్న ఆశీస్సులతో ఎన్నికల సమరాంగణానికి....!

Lucknow (Uttar Pradesh), Mar 16 (ANI): General Bipin Rawat of Indian Army addressed media on Saturday. He talked about Medex 19, Indo- Myanmar Army relations and also about government's decisions on Indian Army. During the interaction with media, Rawat said, "When Army works, it doesn't work on public suggestions. Army works according to the political decision. It is a well-thought political-decision which is followed by Army."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.