ETV Bharat / briefs

హనుమాన్ జంక్షన్​లో అగ్ని ప్రమాదం.. జనుము దగ్ధం

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్​లోని ఇంద్రానగర్ చెరువులో జనుముకి మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, మంటలను అదుపు చేసారు.

హనుమాన్ జంక్షన్​లో అగ్ని ప్రమాదం.. జనుము దగ్ధం
author img

By

Published : Jun 15, 2019, 9:41 PM IST

హనుమాన్ జంక్షన్ లో అగ్ని ప్రమాదం-ఆహుతైన జనుము

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ గ్రామం, ఇంద్రానగర్ చెరువులో జనుముకి మంటలు అంటుకున్నాయి. భయాందోళనతో స్ధానికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది , మంటలను అదుపు చేసారు. చెరువుకి సమీపంలో నివాసముంటున్న వారు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు.

ఇవీ చూడండి: తెలంగాణాలో ట్రంప్ జన్మదిన వేడుకలు

Intro:యాంకర్ వాయిస్
విజయనగరం జిల్లా లో నకిలీ ఎస్ఐ అరెస్ట్
చీపురుపల్లి: డిగ్రీ చదువుకొని డుమ్మా కొట్టాడు, ఆపై హోటల్లో పనికి కుదిరాడు, కొద్ది రోజుల్లోనే ఎస్సై అవతారమెత్తాడు, నాలుగు డబ్బులు వెనకేసుకున్నాడు, సొంతూరు కి వచ్చాడు ఫోజు కొట్టాలని చూసి
పోలీసులకు చిక్కాడు
ఇది ఇది విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం గొల్లపాలెం గ్రామానికి చెందిన బంక పల్లి ప్రసాద్ అనే యువకుడి క దా

Body:ఇతనిని చీపురుపల్లి పోలీసు వారు శనివారం అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి వివరాలు ఎస్సై దుర్గా ప్రసాద్ గారు వెల్లడించారు
బంక పల్లి ప్రసాద్ కొంతకాలం క్రితం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లో డిగ్రీ ప్రవేశం పొంది మొదట్లోనే చదువుకు స్వస్తి చెప్పాడు
విజయవాడలో లో ఓ హోటల్లో పనికి చేరాడు
మూడు నెలల క్రితం అవతారమెత్తి చలామణి అవుతున్నాడు
ఈ క్రమంలో లో భీమవరం మండలానికి చెందిన స్వామి గణేష్ ప్రసాద్ అనే ముగ్గురు యువకులకు హోం గార్డ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని వారి నుంచి 24 వేల రూపాయలు వసూలు చేశాడు తన స్వస్థలమైన చీపురుపల్లి మండలం గొల్లపాలెం గ్రామానికి వచ్చాడు

Conclusion:ఖాళీగా ఉండే ఈ బంక పల్లి ప్రసాదు ఉన్నఫలంగా ఎస్సై ఎలా అయ్యాడు
అనే అనుమానంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో
చీపురుపల్లి పోలీసు వారు
వచ్చి ప్రసాద్ ను అదుపులోకి తీసుకొని విచారించారు
దీంతో అతను నకిలీ పోలీస్ అని తేలింది
దీనిపై కేసునమోదు చీపురుపల్లి పోలీస్ వారు
చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దుర్గా ప్రసాదు గారు తెలిపారు
మరోవైపు డబ్బులు ఇచ్చి మోసపోయిన కే స్వామి అనే యువకుడు
భీమవరం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ గారు తెలిపారు
ఇతనిపై రణస్థలం పోలీస్ స్టేషన్లో బైకు దొంగతనం కేసు కూడా నమోదు అయినట్లు తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.