ప్రకాశం జిల్లాలో తెదేపాలోకి వలసలు - ap elections 2019
ప్రకాశం జిల్లాలో తెదేపాలోకి చేరికలు ఎక్కువవుతున్నాయి. గిద్దలూరు మండలం అంకనాంపల్లెలోని 50 కుటుంబాలు పార్టీ మారాయి.
తెదేపాలోకి చేరిన 50 కుటుంబాలు
AP_ONG_24_26_TDP_ LOKI VALASALU_ AVB_C1
సెంటర్ --గిద్దలూరు
కంట్రిబ్యూటర్ --- చంద్రశేఖర
గిద్దలూరు పట్టణంలోని ప్రశాంతి నగర్లోని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిగారి నివాసంలో గిద్దలూరు మండలం అంకనాంపల్లె గ్రామంలోపాపిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో 50 కుటుంబాలు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది, చేరిన వారికి ముత్తుముల అశోక్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు,