ETV Bharat / briefs

మధ్యాహ్న భోజన పథకంపై సీఎం జగన్ సమీక్ష

మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ పథకం అమలు తీరు తెన్నులపై అధికారులు, అక్షయపాత్ర ట్రస్ట్ ప్రతినిధులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి..విద్యార్థుల సంఖ్యను పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు.

author img

By

Published : May 31, 2019, 6:32 PM IST

Updated : May 31, 2019, 6:45 PM IST

మధ్యాహ్న భోజన పథకంపై సీఎం జగన్ సమీక్ష
మధ్యాహ్న భోజన పథకంపై సీఎం జగన్ సమీక్ష

మధ్యాహ్న భోజన పథకం అమలుతీరుపై సీఎం జగన్మోహన్​రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అక్షయపాత్ర ట్రస్ట్ ప్రతినిధులు, ఉన్నతాధికారులతో జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకంపై పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్న జగన్...ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు మొగ్గు చూపేలా సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.

పాఠశాలల్లోని మౌలిక సదుపాయాలు, వసతుల కల్పనపై సీఎం ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం, తాగునీరు, ఇతర వసతులు కల్పన పకడ్బందీగా అమలుచేసేలా అధికారులకు సూచనలు చేశారు. విద్యార్థులకు అందించే భోజనం విషయంలో ఎటువంటి రాజీపడొద్దని అధికారులను ఆదేశించారు. నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు వంటశాలలు పటిష్ఠంగా నిర్మించాలని సీఎం అన్నారు. తదుపరి సమావేశానికి పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇవీ చూడండి : జూన్ 8న సచివాలయానికి జగన్.. రేపటినుంచి సమీక్షలు

Intro:

Body:ap_tpt_77_30_American students_avb_c13_pakege

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల్లో గురువారం తంబళ్లపల్లి ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ, బెంగళూరు cry సంస్థ ఆధ్వర్యంలో అమెరికా Arkansas యూనివర్సిటీ విద్యార్థులు పర్యటించారు. ఎద్దుల వేమన గారి పల్లె ,గుండ్ల పల్లె ,తంబళ్లపల్లె ,ఎగువ సుగాలి తండా ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాల చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు, మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాలపై వీరు పరిశీలన జరిపారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్వేతా రెడ్డి, షి టీమ్ రక్షక భటు రాలు శ్రీలత వారి కార్యక్రమాలను అమెరికా విద్యార్థులకు వివరించారు. తంబళ్లపల్లె ప్రాంతంలో బాలికల ,మహిళలు, చిన్నారులు, గర్భిణీలు, బాలింతల, యువతుల సంరక్షణ సామాజిక రక్షణ, విద్య ,వైద్య, రక్షణ కార్యక్రమాలపై అమెరికన్ విద్యార్ధులు పరిశీలన చేశారు. ముఖ్యంగా బడుగు , బలహీనవర్గాల, ప్రజల సమస్యలు ,వివక్షత ,ఆరోగ్యం, అసమానత, తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భారతదేశ సంస్కృతి ,సంప్రదాయాలు, గ్రామీణ జీవనం, స్థితి గతులపై సమీక్షించారు. భారతీయుల సంప్రదాయాలు, గ్రామీణ కలలపై ఆసక్తి చూపారు.
భారతీయ గ్రామీణ కళలను ప్రదర్శించిన స్థానిక కళాకారు లను అమెరికన్ విద్యార్ధులు అభినందించారు . భారతీయ కళాకారులతో కలిసి నృత్యాలు చేశారు. నియోజకవర్గంలో
క్షేత్రస్థాయిలో పరిశీలించిన అమెరికన్ విద్యార్ధులు ఇక్కడి కరువు పరిస్థితి, పేదల జీవన స్థితి దారుణంగా ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన వైకాపా ప్రభుత్వం , ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ మోహన్ రెడ్డి పథకాలు, కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు.
తంబళ్లపల్లె ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఫన్నీ కార్యక్రమాలు అలరించాయి. తుమ్మలపల్లి పోర్ట్ స్వచ్ఛంద సంస్థ బెంగళూరు cry సంస్థల ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఒకసారి అమెరికా ఆర్కాన్సాస్ యూనివర్సిటీ విద్యార్థులు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి వెళ్తున్నారని ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ, డైరెక్టర్ లలితమ్మ , cry స్వచ్ఛంద సంస్థ రీజనల్ మేనేజర్ పీటర్ సునీల్ పేర్కొంటున్నారు.

AV_peetar sunil, cry samstha RM
AV_Vikas, America Arkansas university professor
Av_ Laithamma ,Director pord samstha

R.sivareddy kit no 863, tbpl
8008574616

Conclusion:
Last Updated : May 31, 2019, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.