ETV Bharat / briefs

'చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువస్తా'

మంగళగిరి తనకు దేవాలయమని... ఇక్కడి ప్రజలు దేవుళ్లతో సమానమని స్పష్టం చేశారు నారా లోకేశ్​. మంగళగిరి స్వర్ణకారుల కోసం ప్రత్యేకంగా షాపింగ్ మాల్ నిర్మిస్తానని తెలిపారు.

author img

By

Published : Mar 25, 2019, 7:00 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్నికల ప్రచార సభలో మంత్రి నారా లోకేష్
గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్నికల ప్రచార సభలో మంత్రి నారా లోకేష్
గుంటూరు జిల్లా మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తానని... ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్​హామీ ఇచ్చారు. మంగళగిరి తెదేపా అభ్యర్థిగా పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన... భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మంగళగిరి తనకు దేవాలయమని... ఇక్కడి ప్రజలు దేవుళ్లతో సమానమనిస్పష్టం చేశారు. తెలంగాణ దొరతనం ఆంధ్రాలో పని చేయదన్న లోకేశ్​... మంగళగిరి స్వర్ణకారుల కోసం ప్రత్యేకంగా షాపింగ్ మాల్ నిర్మిస్తానని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

రిటర్నింగ్ అధికారి ఇంటింటికీ ఎందుకు తిరిగినట్టూ?

New Delhi, Mar 25 (ANI): Driving away your Monday blues, the Jonas Brothers, who recently reunited and surprised their fans by dropping a new song 'Sucker', have teased fans about an upcoming new music video. Nick Jonas and Joe Jonas teased a new music video simply saying that they are "shooting something." Nick uploaded a photo of him looking off into the distance and captioned it "shooting something." He looked dapper in bright yellow pants, a black and white checkered shirt and black slip-on sneakers with white palm trees on them. After taking a break for nearly six years, Nick, Joe, and Kevin got back together and dropped the single and music video for 'Sucker', which they previewed on an episode of James Corden's ' The Late Late Show'. The music video features Kevin, Joe, and Nick with their lovely leading ladies- Danielle Jonas, Sophie Turner, and Priyanka Chopra. The song, which welcomed the boy band back to the music scene, is about being head-over-heels in their relationships. The video features the love birds happily flocking together while oozing romance. They revealed during an interview on 'The Elvis Duran Show' that they have recorded "30 to 40 songs" that they "can't wait to release."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.