ETV Bharat / briefs

కారంపూడి శివారులో హోటల్ కూల్చివేత.. ఉద్రిక్తం - దాబా కూల్చివేత

పాత కక్షల కారణంతో కారంపూడి శివారులో ఉన్న ఓ హోటల్​ను ఇవాళ కొందరు వ్యక్తులు కూల్చివేశారు. కూల్చివేతను అడ్డుకునేందుకు ప్రయత్నించిన తనపై దాడి చేశారని హోటల్ యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పాతకక్షలతో దాబా కూల్చివేత
author img

By

Published : Jun 28, 2019, 7:23 PM IST

పాతకక్షలతో దాబా కూల్చివేత

గుంటూరు జిల్లా కారంపూడి శివారులో ఉన్న ఓ హోటల్ కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. రాజకీయకక్షల కారణంతో ఓ పార్టీ కార్యకర్తలు హోటల్ కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈరోజు ప్రొక్లెయిన్ సాయంతో హోటల్ కూల్చివేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. కూల్చివేతను అడ్డుకోడానికి ప్రయత్నించిన హోటల్ యజమాని షేక్ రషీద్, అతని కుటుంబ సభ్యులపై దాడి చేశారని గ్రామస్థులు అంటున్నారు. ఘటనపై బాధితుడు రషీద్ కారంపూడి పోలీసుల్ని ఆశ్రయించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి : రాజన్నరాజ్యంలో ఎమ్మెల్యేలు ఇలాగే బెదిరిస్తారా..? లోకేష్

Intro:ap_vja_25_28_dhevemgula_jab_mela_avb_10122. కృష్ణాజిల్లా నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం యందు ఈరోజు దివ్యాంగుల జాబ్ మేల నిర్వహిస్తున్నారు విభిన్న ప్రతిభ వంతుల టీజీ మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మరియు రెడ్డీస్ ఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణాజిల్లాలో విభిన్న ప్రతిభావంతుల కు జాబ్ మేల నిర్వహిస్తున్నారు ఈ జాబ్ నందు విభిన్న ప్రతిభావంతులైన అనగా శరీరక మూగ చెవిటి మరియు పాక్షిక అందులకు గుర్తింపు పొందిన వివిధ ప్రైవేటు మరియు కార్పొరేట్ సెంటర్లో లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ఈ జాబ్ మేళా నందు ఎంపికయిన వారికి రెండు నెలలు ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడును మరియు వారికి ఉచిత వసతి భోజన సదుపాయాలు కల్పించి తదుపరి ప్రైవేట్ మరియు కార్పొరేట్ సంస్థలలో ఉద్యోగాలు ఇవ్వబడతాయి అని తెలిపారు ఈ కార్యక్రమంలో a v d. నారాయణ రావు సహాయ సంచాలకులు విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కృష్ణాజిల్లా పాల్గొన్నారు

Body:దివ్యాంగులకు జాబ్ మేల

Conclusion:దివ్యాంగులకు జాబ్ మేల
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.