గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లను వెబ్‌సైట్‌లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ నెల 26న జరిగే గ్రూప్-1 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపింది. ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లను https://psc.ap.gov.in/ ద్వారా పొందవచ్చిన ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు.
వెబ్‌సైట్‌లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లు - hall tickets
ఈ నెల 26న జరిగే గ్రూప్-1 ప్రాథమిక పరీక్షకు హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. ఈ విషయంపై ఏపీపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. బోర్డు వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు తెలిపింది.
గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష హాల్ టికెట్లు విడుదల
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లను వెబ్‌సైట్‌లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ నెల 26న జరిగే గ్రూప్-1 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపింది. ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లను https://psc.ap.gov.in/ ద్వారా పొందవచ్చిన ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు.
Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231
Body:ap_rjy_31_16_annavaram_arundati_nakshatram_p_v_raju_av_c4_SD. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సావాల్లో భాగంగా నూతన వధూవరులు సత్యదేవుడు, అనంత లక్ష్మీ అమ్మవార్ల అరుంధతీ నక్షత్ర దర్శనం చేశారు. ముందుగా దర్భారు మండపంలో హోమం నిర్వహించి అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రధానాలయం నుంచి మేళతాలలు, వేద పండితులు మంత్రోత్సరణ నడుమ బయటకు తీసుకువచ్చారు. అనంతరం అర్చకులు అరుంధతి నక్షత్ర దర్శనం చేయించారు.
Conclusion:

Last Updated : May 17, 2019, 8:46 PM IST