ETV Bharat / briefs

జగన్​ మూడో హిట్లర్​: గల్లా

మోదీ అండతో జగన్, కేసీఆర్​ రెచ్చిపోతున్నారని గుంటూరు ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరికి లోకేశ్​ అభ్యర్థిగా రావడం సంతోషంగా ఉందని ఆత్మీయ సదస్సులో అన్నారు. జగన్​ను మూడో హిట్లర్​గా అభివర్ణించారు.

ఎంపీ గల్లా జయదేవ్​
author img

By

Published : Mar 15, 2019, 9:03 PM IST

తెదేపా ఆత్మీయ సదస్సు

'ఆధునిక హంగులతో రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతోంది. మంగళగిరికి లోకేశ్​ అభ్యర్థిగా రావడం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయి. ఏపీకి రావాల్సిన విద్యుత్​ బకాయిలు కేసీఆర్​ ఇవ్వడం లేదు. ఆయన ఇప్పుడు జగన్​కు తోడయ్యారు. మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం భాజపా ప్రయోజనాల కోసమే. ఆ సమయంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ప్రధాని ఇచ్చే 6వేల రూపాయలతో అన్నదాతల ఆత్మహత్యలు ఆగవు. రాబోయే ఎన్నికల్లో జగన్​ను ఓడించి..శాశ్వతంగా హైదరాబాద్​ పంపాలి.'
- గల్లా జయదేవ్​, గుంటూరు ఎంపీ.

Raipur (Chhattisgarh), Mar 15 (ANI): While speaking to ANI on Chhattisgarh government to implement universal health care, Chhattisgarh Health Minister TS Singh Deo said, "Ayushman Bharat is insurance-based model in which tax payer's money is given to insurance companies. Some irregularities were reported in this scheme so we should provide quality healthcare to people based on our infrastructure." "There is no need for more infrastructures. We can do a lot with the current 170 Community Health Centres. We can increase it with the requirement. Every village is being covered by the health workers. Chief Minister has given assurance to help," he added.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.