ETV Bharat / briefs

నూజివీడు విజయాబ్యాంకులో షార్ట్ సర్క్యూట్- సామగ్రి దగ్ధం

నూజివీడు విజయాబ్యాంక్‌లో షార్ట్ సర్క్యూట్​ కారణంగా పొగతో కూడిన మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చారు. మేనేజర్ గదిలో కంప్యూటర్, ఏసీ పూర్తిగా దగ్ధమయ్యాయి.

సామగ్రి దగ్ధం
author img

By

Published : Apr 9, 2019, 5:31 PM IST

విజయాబ్యాంకులో షార్ట్ సర్య్కూట్
కృష్ణా జిల్లా నూజివీడు విజయాబ్యాంక్‌లో షార్ట్ సర్క్యూటై... పొగలు అలుముకున్నాయి. స్థానికుల అప్రమత్తతతో ప్రమాద తీవ్రత తగ్గింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. ఘటనలో బ్యాంకు మేనేజర్ గదిలోని కంప్యూటర్, ఏసీ పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఇవీ చదవండి..పేటలో కూలిన రెస్టారెంట్​ పైకప్పు.. ఒకరికి గాయాలు

Intro:ap_cdp_16_09_bjp_elections_rally_av_c2
రిపోర్టర్ సుందర్ ఈ టీవీ కంప్యూటర్ కడప.

యాంకర్:
రాబోయే ఎన్నికల్లో చంద్రబాబునాయుడుకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని భాజపా రాజ్యసభ ఎంపీ నరసింహ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడపలో భాజపా ఎంపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి శ్రీనివాస రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల రాజమోహన్రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ యాత్ర పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి నగర వీధుల్లో తిరుగుతూ భాజపాకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు చేసిన అక్రమాలను ప్రజలకు వివరించారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారని ఆరోపించారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ముందుకు వచ్చారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు కి ఓటు వేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు.

Body:బిజెపి చైతన్య యాత్ర

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.