ETV Bharat / briefs

'సొమ్ములు ఇచ్చి రైతులను ఆదుకోండి' - rastho roko

ధాన్యం అమ్మిన తమకు రావాల్సిన సొమ్ము విడుదల కాలేదని పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరంలోని రైతులు రోడ్డెక్కారు. న్యాయం చేయాలంటూ రాస్తారోకో నిర్వహించారు.

'సొమ్ములు ఇచ్చి రైతులను ఆదుకోండి'
author img

By

Published : Jun 27, 2019, 6:48 AM IST

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేసిన ధాన్యానికి రావాల్సిన డబ్బులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరంలో రైతులు ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ధాన్యం సరఫరా చేసి నెలలు గడుస్తున్నా పట్టించుకున్నవారు లేరని ధ్వజమెత్తారు. ప్రస్తుత పంటకు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడి పెడుతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

'సొమ్ములు ఇచ్చి రైతులను ఆదుకోండి'

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేసిన ధాన్యానికి రావాల్సిన డబ్బులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరంలో రైతులు ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ధాన్యం సరఫరా చేసి నెలలు గడుస్తున్నా పట్టించుకున్నవారు లేరని ధ్వజమెత్తారు. ప్రస్తుత పంటకు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడి పెడుతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

'సొమ్ములు ఇచ్చి రైతులను ఆదుకోండి'

ఇదీ చదవండీ :

'సింబా'ను చూసి పక్కకు తప్పుకున్న చిట్టీ !

Intro:ap_vja_52_26_srikakulam_iiit_lo_same_avb_c5. కృష్ణాజిల్లా నూజివీడు లోని త్రిబుల్ ఐటీ లో ఉన్న శ్రీకాకుళం క్యాంపస్లో ఒప్పంద సహాయ ఆచార్యుల సంక్షేమ సమితి తరపున 2017 ;-2018 సంవత్సరం లో నియమితులైన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు విశ్వ విద్యాలయ యాజమాన్యం నుండి రెన్యువల్ వేతనాల వ్యత్యాసాల మొదలైన తొమ్మిది రకాల ప్రధాన సమస్యలకు ఎలాంటి సానుకూలమైన స్పందన లభించకపోవడంతో ఈరోజు నిరవధిక మైన సమ్మె బాట పట్టారు శ్రీకాకుళం ప్రాంగణంలో 71 మంది నూజివీడు ప్రాంగణంలో 31 మంది ఇది సహాయ ఆచార్యులు ఒకేసారి ఇ నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలతో న్యాయపోరాటం ఏం చేస్తున్నారు విశ్వవిద్యాలయంలో లో అన్ని క్యాంపస్లకు ఒకే విధమైన నియమావళి లబ్ధి ఉండాలని మిగిలిన త్రిబుల్ ఐటీ లతో పోలిస్తే శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ వేతనాలను మిగిలిన విషయాల్లోనూ తీరని నష్టం జరుగుతుందని త్రిబుల్ ఐటీ ప్రొఫెసర్ తెలిపారు తమకు న్యాయం యం ఏ అంతవరకు ఈ నిరవధిక సమ్మె విరమించమని వారు తెలిపారు శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ డైరెక్టర్ శ్రీరాములు మాట్లాడుతూ ఆయన పరిధిలో ఉన్న అన్ని సమస్యలు తీరుస్తానని జీతాల పెంపు విషయం తమ పరిధిలో లేదని తెలిపారు. , బైట్స్. 1) శ్రీ రాములు శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ డైరెక్టర్. 2)3) శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ అధ్యాపకులు. ( సార్ కిట్ నెంబర్ 810 కృష్ణాజిల్లా నూజివీడు ఫోన్ నెంబర్. 8008020314)


Body:శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ లో టీచర్స్ నిరవధిక సమ్మె


Conclusion:శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ లో టీచర్స్ నిరవధిక సమ్మె
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.