ETV Bharat / briefs

దొరకని విత్తనాలు.. ఆగని రైతన్నల అందోళనలు

అనంతపురం జిల్లాలో విత్తనాల కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అధికారుల తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విత్తనాల కోసం అర్ధరాత్రి వరకు కేంద్రాల వద్ద పడిగాపులు పడినా.. నిరాశే ఎదురవుతోంది.

విత్తనాలు లేక ఆందోళనకు దిగిన రైతన్నలు
author img

By

Published : Jun 29, 2019, 1:17 PM IST

విత్తనాలు లేక ఆందోళనకు దిగిన రైతన్నలు

రాయితీ విత్తనాల కోసం అనంతపురం జిల్లాలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మడకశిరలో గత 10రోజుల నుంచి రైతులు రోడ్డెక్కుతున్నా... విత్తనాలు మాత్రం అందించలేకపోతున్నారు. ఈ రోజు కూడా విత్తనాల కోసం రైతులు అర్ధరాత్రి నుంచే కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. ఉదయం అధికారులు వచ్చి విత్తనం లేదని చెప్పడంతో రైతులు ఆగ్రహించారు. మడకశిరలోని రాజీవ్ గాంధీ కూడలిలో చుట్టుపక్క గ్రామాల నుంచి వచ్చిన రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విత్తనాలు పంపిణీ చేసే వరకు రోడ్డుపై నుంచి వెళ్లేది లేదని బైఠాయించారు. దీంతో రైతులు, పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగింది. మడకశిర పట్టణమే కాకుండా నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో కూడా రైతులు వేరుశనగ విత్తనాలకై ప్రతిరోజు వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఎన్నిరోజులు ఇలా అగచాట్లు పడాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండీ :

బొండా ఉమ పిటిషన్​కు విచారణ అర్హత లేదు: హైకోర్టు

Intro:AP_ONG_21_29_GODLMEDAL KOSAM RUNNING_AVB_AP10135

Reporter-- Chandrasekhar
center-- giddalur

*స్పాన్సర్ చేస్తే 2020 ఒలంపిక్స్లో గోల్డ్ మెడల్ గ్యారెంటీ -మహేష్*

*పది గంటలు వంద కిలోమీటర్లు*

ఎక్కడో కాదు ప్రకాశం జిల్లా లోని మార్కాపురం డివిజన్ పరిధిలో గల బెస్తవారిపేటలో మండలంలోని ని కసినబోయిన.మహేష్ అనే యువకుడి పరుగు సమయం.
కసినబోయిన.మహేష్ అనే యువకుడు ఆర్మీలో చేరాలని ఆసక్తితో రోజు పరుగు సాధన చేస్తూ ఉండేవాడు.ఇందులో భాగంగా ఐదు నేషనల్ ఈవెంట్స్ లో పాల్గొని టాప్ 5 మందిలో స్థానము సాధించాడు.
ప్రస్తుతం మహేష్ 2020 లో జరిగే ఒలంపిక్స్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించడమే తన లక్ష్యం అని మీడియా కు తెలిపారు.ఈ రోజు 100 కిలోమీటర్ల పరుగును గత రాత్రి అనగా 27.06.3019 రోజు 11:20నిమిషాల కు మొదలు పెట్టి ఈ రోజు 28.06.2019 9:30 నిమిషాలకు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.పది గంటలకు 100 కిలోమీటర్ల పరుగును పూర్తి చేశానని తెలిపాడు. ఈ పరుగు సరైన కోచర్,మంచి సాధన చేస్తే కచ్చితంగా ఎనిమిది గంటల లోపల పూర్తి చేయవచ్చని తెలిపాడు.
ఈ పరుగుపెట్టాడని కారణం తనకు తగినంత ఆర్థిక స్తోమత లేదని ఎవరైనా స్పాన్సర్ షిప్ చేస్తే కచ్చితంగా 2020 ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించి జిల్లా కు ఊరికి మంచి పేరు తెస్తానని మీడియా తెలిపారు. 100 మీటర్ల పరుగు లో తనకు సహకరించిన స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు.Body:ChandrasekharConclusion:Centre-- giddalur
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.