ETV Bharat / briefs

ప్రశాంత వాతావరణంలో పల్లెలు..: జేసీ ప్రభాకర్ రెడ్డి

"నేను పార్టీ మారుతానని వస్తోన్న వార్తలు అవాస్తవం. కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తోన్నారు. డబ్బు కావాలనుకునే వాళ్లే పార్టీ మారుతారు. తాడిపత్రి నియోజకవర్గంలోని పల్లెల్లో ప్రశాంత వాతావరణం ఉంది, కార్యకర్తల కొట్లాటలు లేవు" ---జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే

author img

By

Published : Jun 19, 2019, 11:15 PM IST

నా నియోజకవర్గంలో కార్యకర్తలపై దాడుల్లేవ్ : జేసీ ప్రభాకర్ రెడ్డి

డబ్బు కావాలనుకునే వారు పార్టీ మారుతారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా నూతన ఎస్పీ సత్యయేసుబాబుని కలిసి ఆయన ఇవాళ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... జిల్లాలో పోలీసుల పనితీరు బాగుందని.. తమ నియోజకవర్గం ప్రశాంతంగా ఉందన్నారు. ఈ విషయంలో పోలీసులను అభినందిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉందన్న ఆయన... తాను పార్టీ మారుతున్నట్లు వస్తోన్న వార్తలు అవాస్తమన్నారు. ఇటీవల తాడిపత్రి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఒక ప్రజాప్రతినిధి ఆ విధంగా మాట్లాడటం సరికాదన్నారు. తన నియోజక వర్గ గ్రామాల్లో కార్యకర్తల దాడులు ఏమీ లేవన్నారు. ఐదేళ్లుగా ఒక్క ఎఫ్.ఐ.ఆర్ నమోదుకాలేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : తరగతి గదిలో విద్యార్థులపై కూలిన పైకప్పు!

Intro:Ap_vsp_46_19_Rajastan_vydya_brundam_akp_hospital_visit_ab_c4
రాజస్థాన్ రాష్ట్రం నుంచి విచ్చేసిన వైద్య బృందం విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలోని మాతా శిశు సంరక్షణ విభాగాన్ని పరిశీలించారు రాజస్థాన్ మెటర్నల్ హెల్త్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ తరుణ్ చౌదరి ఇ నేతృత్వంలోని ఏడుగురు ఆ రాష్ట్రానికి చెందిన వైద్యాధికారులు ఆస్పత్రిలోని మాతా శిశు సంరక్షణ విభాగంలో అందుతున్న వైద్య సేవలను సమగ్రంగా పరిశీలించారు వీరికి ఫ్యామిలీ వెల్ఫేర్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ సావిత్రి విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తిరుపతి రావు అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయం సూపరిండెంటెంట్ డాక్టర్ జగన్ మోహన్ రావు ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను వివరించారు

Body:ఆసుపత్రి పరిశీలించిన రాజస్థాన్ వైద్య బృంద సభ్యులు ఇక్కడ పేద రోగులకు అందిస్తున్న వైద్య సేవలతో సంతృప్తి వ్యక్తం చేశారు బేబీ కిడ్స్ అందించడం ప్రసవ సమయంలో మాతా శిశు సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయని కితాబునిచ్చారు. నర్సింగ్ సిబ్బందికి స్కిల్ డెవలప్మెంట్ పై అందిస్తున్న శిక్షణ మంచి ఫలితాలనిస్తుందని దీన్ని తమ రాష్ట్రంలో అమలు చేసేలా చేస్తామని వివరించారు మాత శిశు సంరక్షణ విభాగం ఉన్న అన్ని వార్డులను పరిశీలించారు గర్భిణీలు బాలింతలకు అందిస్తున్న వైద్యులను అడిగి తెలుసుకున్నారు

Conclusion:బైట్1 డాక్టర్ తిరుపతిరావు విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
బైట్2 డాక్టర్ సావిత్రి రీజనల్ డైరెక్టర్ ఫ్యామిలీ వెల్ఫేర్
బైట్3 డాక్టర్ తరుణ్ చౌదరి మెటర్నల్ హెల్త్ డైరెక్టర్ రాజస్థాన్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.