ETV Bharat / briefs

అనిశా డీజీగా శంకబ్రత బాగ్చీ నియామకం

అవినీతి నిరోధకశాఖ డీజీగా శంకబ్రత బాగ్చీని నియమిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి పునేఠ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏసీబీ డీజీగా ఉన్న ఆర్పీ ఠాకూర్ విధుల నుంచి తప్పుకొన్నారు. ఈసీఐతో డీజీపీ ఆర్పీఠాకూర్ భేటీ అనంతరం ఈ నిర్ణయం వెలువడింది.

అవినీతి నిరోధకశాఖ డీజీగా శంకబ్రత బాగ్చీ నియామకం
author img

By

Published : Apr 4, 2019, 9:54 PM IST

అవినీతి నిరోధకశాఖ డీజీగా శంకబ్రత బాగ్చీని నియమిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి పునేఠ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏసీబీ డీజీగా ఉన్న ఆర్పీ ఠాకూర్ విధుల నుంచి తప్పుకొన్నారు.ప్రస్తుతం శంకబ్రత బాగ్చీ అవినీతి నిరోధక శాఖలో సీనియర్ అధికారిగా పనిచేస్తున్నారు. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పునేఠ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న ఆర్పీఠాకూర్ ను తక్షణం ఆ విధుల నుంచి తప్పిస్తున్నట్టు ఈసీ తెలిపింది. దిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘంతో డీజీపీ ఆర్పీ ఠాకూర్ భేటీ అనంతరం ఈ నిర్ణయం వెలువడింది.

ఇవీ చూడండి :సంతలే ప్రచార వేదికలు - పార్టీలకు మార్గాలు

Intro:

Body:.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని మారిశెట్టి ఫంక్షన్ ప్లాజా లో జనసేన బూత్ కమిటీ సభ్యులతో నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి నాగబాబు గురువారం సమావేశమయ్యారు. నాగబాబు సభ్యులతో మాట్లాడుతూ.. పోలింగ్ బూత్లలో కెమెరాలు పనిచేస్తున్నాయో లేదు సరి చూసుకోవాలి అని తెలిపారు. కెమెరాలు పనిచేయకపోతే దానిపై పోరాటం చేయాలన్నారు. సీసీ కెమెరాలు లేకుండా ఎన్నికలు నిర్వహిస్తే రీపోలింగ్ పెట్టే అవకాశం ఉందన్నారు. బూత్ కమిటీలను డబ్బులు పెట్టి కొనేశారని అపోహలను నమ్మవద్దని పేర్కొన్నారు. ప్రస్తుతం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందని తెలిపారు. ఇలాంటి వ్యవహారాలు నడపడం కష్టతరం అన్నారు..

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.