ETV Bharat / briefs

తుపాను ప్రభావిత 4 జిల్లాలు.. కోడ్ నుంచి మినహాయింపు - dwivedi_on_code_exem

ఫొని తుపాను ప్రభావిత 4 జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ని ఎత్తేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈ మేరకు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాకు కోడ్‌ నుంచి మినహాయింపునిస్తూ సీఈసీ ఆదేశాలు జారీ చేసింది.

ec
author img

By

Published : May 3, 2019, 7:50 PM IST

కోడ్ ఎత్తివేసిన జిల్లాలో సహాయచర్యలు చేపట్టండి

ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇచ్చిన జిల్లాల్లో సహాయచర్యలు చేపట్టవచ్చని ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. ఈనెల ఆరో తేదీన మూడు జిల్లాల్లోని 5 కేంద్రాల్లో జరగనున్న రీపోలింగ్‌ ఏర్పాట్లపై.. ఆయా జిల్లాల అధికార్లతో సమీక్ష నిర్వహించారు. అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అటు కోడ్‌ ఉల్లంఘిస్తూ కడప జిల్లాలో 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్​' సినిమా ప్రదర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ద్వివేది.. జాయింట్‌ కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని సీఈసీకి సిఫారసు చేసినట్లు వెల్లడించారు.

Intro:ap_knl_31_03_eddharu_chinnarulu_mruthi_av_c3 కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని నెరుడుప్పుల గ్రామంలో ఈతకు వెళ్లి మల్లికార్జున, ప్రకాశం అనే విద్యార్థులు మృతి చెందారు. వీరిద్దరూ గ్రామం సమీపంలోని గాజులదిన్నె ప్రాజెక్టు కు ఈతకు వెళ్లి నీటిలో మునిగి చనిపోయారు. చిన్నారుల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. సోమిరెడ్డి రిపోర్టర్ ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా,8008573794.సార్ విజువల్స్ ftp లో పంపించాను.

Body:ఈతకు వెళ్లి

Conclusion:పదేళ్ల బాలురు ఇద్దరు మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.