ETV Bharat / briefs

రుషికొండ రేవ్ పార్టీలో డ్రగ్స్ కలకలం... నలుగురి అరెస్టు

విశాఖలో ఈ నెల 13 రాత్రి రేవ్ పార్టీలో మాదక ద్రవ్యాల వినియోగంపై నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రుషికొండ సాగర తీరంలో జరిగిన పార్టీతో ఈ ఘటన చోటుచేసుకుంది.

విశాఖ ద్వారకా ఏసీపీ వైవీనాయుడు
author img

By

Published : Apr 17, 2019, 9:50 PM IST

విశాఖ ద్వారకా ఏసీపీ వైవీనాయుడు

విశాఖలో ఈ నెల 13 రాత్రి రేవ్ పార్టీలో మాదక ద్రవ్యాల వినియోగంపై నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రుషికొండ సాగర తీరంలో జరిగిన పార్టీతో ఈ ఘటన చోటు చేసుకుంది.

నిందితుల నుంచి 10.2 గ్రాముల ఎండీఎంఏ, ఏడు ప్యాకెట్ల ఎల్ఎస్డీ, 1.09 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు విశాఖ ద్వారకా ఏసీపీ వైవీ నాయుడు తెలిపారు. నిందితుల నుంచి 2 వేల రూపాయలతో సహా ఆరు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. యువత తప్పుదోవ పట్టకుండా ఇలాంటి చర్యలకు ప్రారంభంలోనే అడ్డుకట్ట వేస్తామని ఏసీపీ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : మిళనాడులో 1381 కిలోల బంగారం సీజ్.. తితిదేనా?

Intro:ap_rjy_38_17_poling_arangments_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్

Body:పోలింగ్ కేంద్రాలకు చేరుకుని సిబ్బంది

Conclusion:కేంద్రపాలిత పుదుచ్చేరి రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గురువారం పోలింగ్ జరిపేందుకు యంత్రాలు సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు స్థానిక మినీ స్టేడియంలో పోలీస్ బలగాలు భద్రత మధ్య ఉన్న స్ట్రాంగ్ రూమ్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరచి 36 సంబంధించి ఈవీఎంలను సిబ్బందికి అందజేశారు అనంతరం వారిని 6 సెక్టార్లుగా విభజించి వాహనాల్లో తరలించారు ఈ ప్రక్రియ అంతా రిటర్నింగ్ అధికారి శివరాజ్ మేన జిల్లా ఎస్పీ రచన సింగ్ సెక్టర్ అధికారుల సమక్షంలో నిర్వహించారు యానంలో 36 వేల 560 మంది ఇది ఓటర్లు ఉండగా వారు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు అనువైన వాతావరణం కల్పించినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు సమస్యాత్మకమైన గ్రామాల్లో ఇప్పటికే అదనపు బలగాలను మోహరించామని ఏ చిన్న సమస్య రాకుండా పొరుగు జిల్లా అయిన తూర్పుగోదావరి జిల్లా అధికారులతో సంప్రదించి తగిన భద్రతా చర్యలు చేపట్టామన్నారు సమస్యాత్మకం అంటూ ఏమీ లేదని గతంలో జరిగిన నా చిన్న చిన్న తగాదాల కారణంగానే సమస్యలు తలెత్తాయని అదేవిధంగా గా ఎక్కువ శాతం ఓటింగ్ జరిగే బూతులు అని గుర్తించి చి తగిన ఏర్పాట్లు చేశామన్నారు పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 160 మంది అదనపు పోలీసు బలగాలు 120 మంది ఇది స్థానిక పోలీసులతో పాటు ఇద్దరి సిఐలు నలుగురు సభ్యులతో 24 గంటలు బందోబస్తు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ రచన సింగ్ తెలిపారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.