ETV Bharat / briefs

రాజకీయ ఘర్షణలపై దృష్టి పెట్టాం : డీజీపీ గౌతమ్ సవాంగ్

ఇరు వర్గాల మధ్య జరిగిన వివాదంపై పోలీసులు వెంటనే స్పందిస్తే...సమస్య సద్దుమణిగిపోతుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అభిప్రాయపడ్డారు. రాజకీయ ఘర్షణలపై దృష్టి పెట్టామన్న ఆయన...శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఉపేక్షించమన్నారు. పోలీసుల సమస్యలపై కమిటీ నివేదికలు వచ్చాక తుది నిర్ణయాలుంటాయన్నారు.

రాజకీయ ఘర్షణలపై దృష్టి పెట్టాం : డీజీపీ గౌతమ్ సవాంగ్
author img

By

Published : Jun 11, 2019, 6:23 AM IST

రాజకీయ ఘర్షణలపై దృష్టి పెట్టాం : డీజీపీ గౌతమ్ సవాంగ్

రాష్ట్రంలో జరుగుతోన్న రాజకీయ ఘర్షణలపై దృష్టి పెట్టామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. రెండు వర్గాల మధ్య వివాదం జరిగిన వెంటనే దృష్టి పెడితే వివాదం సద్దుమణుగుతుందన్నారు. పోలీసుల వారాంతపు సెలవుపై వేసిన కమిటీ త్వరలోనే నివేదిక ఇస్తుందని పేర్కొన్నారు. అన్ని కోణాల్లో ఆలోచించి విధివిధానాలు రూపొందిస్తామని డీజీపీ అన్నారు. పోలీసులకు శారీరక విశ్రాంతితో పాటు మానసిక ప్రశాంతత చాలా అవసరమని స్పష్టం చేశారు. పోలీసు శాఖలో అధికారుల బదిలీలు సాధారణమన్న సవాంగ్...ఎన్నికల ముందు కోడ్ ప్రకారం బదిలీలు జరిగాయన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ నిర్ణయం ప్రకారం బదిలీలు జరుగుతాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరించారు.

ఇవీ చూడండి : ప్రభుత్వ ఆసుపత్రిలో కర్నూలు ఎంపీ తనిఖీ

Intro:kit 736
కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజక వర్గం
సెల్.9299999511.

కృష్ణా జిల్లా, మోపిదేవి మండలంలో ఒక్క సోమవారం రోజే సుమారు 1000 అర్జీలు ఇచ్చిన ప్రజలు, ఖంగు తిన్న అధికారులు,
జన్మభూమి, ఇతర కార్యక్రమాలు పెట్టినప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున అర్జీలు దాఖలు చేయని ప్రజలు

ఉదయం నుండి సాయంత్రం వరకు పింఛన్లు, నివేశనా స్థలాలు, వికలాంగుల పింఛన్లు, మరుగుదొడ్లు, గృహనిర్మాణం, రోడ్లు, త్రాగునీటి కుళాయిలు ఇలా అనేక సమస్యల పై ఒక్కసారిగా మండలంలో ఉన్న అనేక గ్రామాల నుండి ఒకే రోజు వెయ్యికి పైగా అర్జీలు దాఖలు చేసుకొన్నారు

సదరు అర్జీలు ఆన్లైన్ చేయటానికి వెబ్సైట్ ఓపెన్ కావడం లేదని సదరు అర్జీలు శాఖల వారిగా విభజించి ఆయా శాఖల అధికారులకు పంప నున్నట్లు అధికారులు తెలిపారు.

Body:కృష్ణా జిల్లా, మోపిదేవి మండలంలో ఒక్క సోమవారం రోజే సుమారు 1000 అర్జీలు ఇచ్చిన ప్రజలు, ఖంగు తిన్న అధికారులు,

Conclusion:కృష్ణా జిల్లా, మోపిదేవి మండలంలో ఒక్క సోమవారం రోజే సుమారు 1000 అర్జీలు ఇచ్చిన ప్రజలు, ఖంగు తిన్న అధికారులు,
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.