ETV Bharat / briefs

డీజీపీ ఆర్పీ ఠాకూర్​తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి భేటీ

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో డీజీపీ ఆర్పీ ఠాకూర్​ సమావేశమయ్యారు. గురువారం సాయంత్రం 4 గంటలకు డీజీపీ కార్యాలయంలో అధికారులు భేటీ అయ్యారని సమాచారం. కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటిన అనంతరం సీఎస్​ వెళ్లిపోయారని సిబ్బంది తెలిపారు.

author img

By

Published : Apr 12, 2019, 7:49 AM IST

ఠాకూర్​తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి భేటీ

డీజీపీ ఆర్పీ ఠాకూర్​ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యారు. గురువారం సాయంత్రం 4 గంటలకు డీజీపీ కార్యాలయంలో సమావేశమయ్యారని సమాచారం. ప్రాంగణంలో మొక్కలు నాటిన వెంటనే సీఎస్​ నిష్క్రమించారని సిబ్బంది తెలిపారు.

ఇవీ చదవండి..ఫిర్యాదుకు ఆస్కారం ఇవ్వవద్దు: సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం

Kalahandi (Odisha)/Gondia (Maharashtra), Apr 11 (ANI): Voting for the first phase of the Lok Sabha polls has ended in different parts of the country. Officials at the polling station can be seen sealing the EVMs and VVPATs. 17th Lok Sabha election is being held in seven phases. Polling for the first phase took place for 91 seats in 20 States and Union Territories. The second phase of elections will be held on April 18. The counting for votes will take place on May 23.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.