తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు తిరుమల శ్రీనివాసునిపై తన భక్తిని చాటుకున్నాడు. శ్రీవారికి బంగారు కట్టి హస్తం, అభయ హస్తాన్ని విరాళంగా అందించాడు. వీటి విలువ అక్షరాలా రూ. 2.25 కోట్లుగా అధికారులు తెలిపారు . 6 కిలోల బంగారంతో స్వామివారికి ఆభరణాల తయారుచేయించాడు. నేటి ఉదయం స్వామివారికి సమర్పించుకుంటానని భక్తుడు తెలిపారు.
ఇదీ చదవండీ :