చంద్రబాబు.. 'గురువారం ప్రధాని'!
ఎన్డీయే ప్రత్యర్థి పక్షాల కూటమి అధికారంలోకి వస్తే... ప్రధాని ఎవరని జనాల్లో రేకెత్తుతున్న ప్రశ్నకు అమిత్ షా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రం సంధించారు. వారానికి సరిపడా ప్రధానులున్నారన్న ఆయన... ఆదివారం మాత్రం దేశానికి సెలవు ప్రకటిస్తారని హాస్యమాడారు. ఆయన చెప్పిన కథలో ఒక్కొక్కరికి ఒక్కోరోజు కేటాయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకూ ఓ రోజు ఇచ్చారు.
అమిత్ షా