ETV Bharat / briefs

ఉగాది వేళ.. తెలుగు యువత విజయాలు గర్వకారణం - చంద్రబాబు

సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో సత్తా చాటిన తెలుగు తేజాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందనలు తెలియజేశారు. దేశానికి అత్యున్నత స్థాయి అధికారులను అందిస్తున్న ఘనత తెలుగువారిదేనని కొనియాడారు.

చంద్రబాబునాయుడు
author img

By

Published : Apr 6, 2019, 1:12 PM IST

సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఆంధ్రులు సత్తా చాటడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. వారికి అభినందనలు తెలియజేశారు. దేశానికి అత్యున్నత స్థాయి అధికారులను అందిస్తున్న ఘనత తెలుగువారిదేనని కొనియాడారు. తెలుగు సంవత్సరాది వేళ తెలుగు యువత సాధించిన విజయాలు తోటివారికి ప్రేరణ ఇస్తున్నాయన్నారు. సివిల్స్కు ఎంపికైన వారిలో 40 మంది తెలుగువారే కావడం గర్వకారణమని, జాతీయస్థాయిలో తొలి 100 ర్యాంకులలో ఐదుగురు మనవారే నిలబడటం విశేషమని ప్రశంసించారు. అఖిల భారత సర్వీసులకు ఎంపికైన యువతీ యువకుల్ని అమరావతికి ఆహ్వానించి తగురీతిలో సత్కరించాలని అధికారులకు సూచించారు.

ఇవీ చదవండి..

సీఎస్‌గా నేడు ఎల్​వీ సుబ్రహ్మణ్యం బాధ్యతల స్వీకరణ

Intro:కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని పిసిసి అధ్యక్షులు ఎన్ రఘువీరా రెడ్డి పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి హిందూపురంలో లో పిసిసి అధ్యక్షులు ఎన్ రఘువీరా రెడ్డి హిందూపురం పార్లమెంట్ అసెంబ్లీ స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నా కే టి శ్రీధర్ బాలాజీ మనోహర్ ల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని పేర్కొన్నారు హిందూపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని నియోజకవర్గ పరిధిలోని 120 చెరువులకు ద్వారా కృష్ణాజలాలతో పంపుతామని హిందూపూర్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని రఘువీరా పేర్కొన్నారు

Body:raghuveera

Conclusion:pracharam

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.