ETV Bharat / briefs

దేశమంతా రాష్ట్రం వైపు చూసేలా చేస్తా: సీఎం జగన్ - to

"ఎన్నికల్లో ప్రజలు ఘన విజయం అందించారు. ఈ విజయం నా భుజస్కంధాలపై అంతులేని భాధ్యత మోపింది. భగవంతునితో పాటు రాష్ట్ర ప్రజలందరికి ధన్యవాదాలు" సీఎం జగన్

దేశమంతా రాష్ట్రం వైపు చూసేలా చేస్తా: సీఎం జగన్
author img

By

Published : May 31, 2019, 1:54 PM IST

ఎన్నికల్లో ప్రజలు అందించిన ఘనవిజయం.. తన భుజస్కందాలపై అంతులేని బాధ్యత మోపిందని ముఖ్యమంత్రి వైయస్. జగన్​మోహన్ రెడ్డి అన్నారు. ట్విటర్ ద్వారా భగవంతుడు, రాష్ట్ర ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయననీ.. రాష్ట్రంలో సుపరిపాలన తీసుకొచ్చి దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తానని హామీ ఇచ్చారు.

  • I thank God and each one of you for this unprecedented victory. This mandate has put upon me a huge responsibility. I will live upto your expectations. I will bring upon good governance that will make the nation stand and look up to Andhra Pradesh!

    — YS Jagan Mohan Reddy (@ysjagan) May 31, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి.

ముఖ్యమంత్రి జగన్​తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ

Intro:చిత్తూరు జిల్లా మదనపల్లెలో దళిత ప్రజాసంఘాల ధర్నా

Body:మృతుడు శ్రీనివాస కుటుంబానికి చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్

Conclusion:తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం లింగంపల్లిలో అగ్రవర్ణాలు వారు భక్తి శ్రీనివాసులు యువకుని ఉరి వేసుకున్న సంఘటన పై న్యాయం చేయాలంటూ దళిత ప్రజాసంఘాల నాయకులు ధర్నా చేశారు చిత్తూరు జిల్లా మదనపల్లె ఉప పాలనాధికారి కార్యాలయం ఎదుట వారు ధర్నా చేశారు ఈ సందర్భంగా నాయకులు పలు నినాదాలు చేశారు శ్రీనివాసులు చంపిన నిందితులను తక్షణమే పెట్టించాలని బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు బై టు లు గౌతమ్ కుమార్ జమ్మల సుదర్శనం కృష్ణప్ప శ్రీ చందు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.