ETV Bharat / briefs

'మార్పు అంటూ అంధకారంలోకి వెళ్లొద్దు' - TELE

భావితరాలకు ఉపయోగపడే ప్రజా ఉద్యమంగా ఈ ఎన్నికలు జరగాలి. అధికారం మారిన తర్వాత రాష్ట్రంలో పదేళ్లు జరిగిన అరాచకాలు అందరికీ తెలిసిందే. ఓటు మార్పు చేసి మళ్లీ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టొద్దు. - ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి

ముఖ్యమంత్రి చంద్రబాబు
author img

By

Published : Mar 15, 2019, 10:02 AM IST

అందరి అభిప్రాయాలు సేకరించి అభ్యర్థులను ప్రకటించడం చరిత్రలో ఇదే తొలిసారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సుదీర్ఘ కసరత్తు చేసి గెలిచే వ్యక్తులనుఎంపిక చేశామన్నారు. కార్యకర్తలు, ప్రజల అభీష్టం మేరకే అభ్యర్థుల ఎంపిక జరిగిందని సీఎం స్పష్టం చేశారు. రాగద్వేషాలకు అతీతంగా అభ్యర్థుల ఎంపిక చేశామని పేర్కొన్నారు.టిక్కెట్ రాని వారెవ్వరూ నిరాశ చెందవద్దని... రానున్న రోజుల్లో తగిన ప్రాధాన్యం కలిపించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ప్రకటించిన అభ్యర్థులందరినీ ఆశీర్వదించాలని కార్యకర్తలకుసూచించారు. జరిగేవి ప్రజాఎన్నికలని.. వారి మనోభావాలకు తగ్గట్టే అభ్యర్థులను ఖరారు చేశామన్నారు. భావితరాలకు ఉపయోగపడే ప్రజా ఉద్యమంగా ఈ ఎన్నికలు జరగాలని ఆకాంక్షించారు.కుల, మత, ప్రాంతాలకతీతంగా రాష్ట్రంలో సంక్షేమం చేశామని తెలిపారు. ఎక్కడ, ఎవరూ చేయలేని అభివృద్ధి కళ్లారా చూస్తున్నామని వివరించారు.37ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీలో 22ఏళ్లు తామే అధికారంలో ఉన్నామని టెలీకాన్ఫరెన్స్‌లో అన్నారు. అధికారానికి దూరంగా ఉన్న పదేళ్లు రాష్ట్రంలో జరిగిన అరాచకం అందరికీ తెలిసిందేనన్నారు.ఓటు మార్పు అంటూమళ్లీ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టొద్దని ప్రజలకువిజ్ఞప్తి చేశారు.

Thrissur (Kerala), Mar 14 (ANI): Addressing a Fishermen Parliament as part of his election campaign in Kerala's Thrissur, Congress president Rahul Gandhi on Thursday said that if his party is voted to power, they will bring guaranteed minimum income for citizens. Rahul said, "In 2019, when we come to power, we've decided to take one or two big decisions. We have a big idea that we are doing in our manifesto and that is the idea of guaranteed minimum income to all Indian citizens. The government of India after 2019 will decide a minimum income line. Certain, income will be called the minimum income of India. Anybody, who earns less than minimum income line will be given money by government of India to bring them up to minimum income line. We are going to wipe out poverty once and for all from the country."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.