ETV Bharat / briefs

చిన్నారి నిండు ప్రాణం తీసిన టిప్పర్​ - tipper

తెలంగాణలోని హైదరాబాద్​ హస్మత్​పల్లిలో విషాదం చోటు చేసుకొంది. టిప్పర్​ బ్రేకులు విఫలమై.. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి నిండు ప్రాణాన్ని చక్రాలతో తొక్కేసింది.

చిన్నారి నిండు ప్రాణం తీసిన టిప్పర్​
author img

By

Published : Jun 23, 2019, 5:15 PM IST

చిన్నారి నిండు ప్రాణం తీసిన టిప్పర్​

హైదరాబాద్​ బోయిన్​పల్లి హస్మత్​పేట్​లో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిని టిప్పర్​ రూపంలో మృత్యువు బలి తీసుకుంది.

హస్మత్​పేట్​లో కంకరతో వెళ్తున్న టిప్పర్​ బ్రేక్​లు విఫలమై.. ఒక్కసారిగా వెనక్కి వచ్చింది. అక్కడే ఆడుకుంటున్న చిన్నారిపైనుంచి దూసుకొచ్చింది. టిప్పర్​ వెనుకనే ఉన్న టాటా ఏసీ వాహనాన్ని, విద్యుత్​ స్తంభాన్ని ఢీ కొని ఆగిపోయింది. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. డ్రైవర్​ పరారయ్యాడు. ప్రమాదానికి డ్రైవర్​ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Intro:TG_NZB_06_23_MOBILE_PHONE_LO_POGALU_AV_C8
()
నిజామాబాద్ జిల్లా నవీపేట్ కు చెందిన శ్రీ కాంత్ అనే యువకుడు ఓ కంపెనీకి చెందిన ఫోన్ చేతిలో పట్టుకుని స్నేహితులతో మాట్లాడుతుండగా ఆకస్మాత్తుగా ఫోన్ నుంచి పొగలు వచ్చాయి. వెంటనే కింద పడేయడం తో ప్రమాదం తప్పింది. ఫోన్ పూర్తిగా కాలిపోయింది. యువకునికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.Body:TG_NZB_06_23_MOBILE_PHONE_LO_POGALU_AV_C8
()
నిజామాబాద్ జిల్లా నవీపేట్ కు చెందిన శ్రీ కాంత్ అనే యువకుడు ఓ కంపెనీకి చెందిన ఫోన్ చేతిలో పట్టుకుని స్నేహితులతో మాట్లాడుతుండగా ఆకస్మాత్తుగా ఫోన్ నుంచి పొగలు వచ్చాయి. వెంటనే కింద పడేయడం తో ప్రమాదం తప్పింది. ఫోన్ పూర్తిగా కాలిపోయింది. యువకునికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.Conclusion:శివ ప్రసాద్, బోధన్, 9030175921

TG_NZB_06_23_MOBILE_PHONE_LO_POGALU_AV_C8
()
నిజామాబాద్ జిల్లా నవీపేట్ కు చెందిన శ్రీ కాంత్ అనే యువకుడు ఓ కంపెనీకి చెందిన ఫోన్ చేతిలో పట్టుకుని స్నేహితులతో మాట్లాడుతుండగా ఆకస్మాత్తుగా ఫోన్ నుంచి పొగలు వచ్చాయి. వెంటనే కింద పడేయడం తో ప్రమాదం తప్పింది. ఫోన్ పూర్తిగా కాలిపోయింది. యువకునికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.