ETV Bharat / briefs

సినీనటుల చేతులమీదుగా మజ్జిగ చలివేంద్రం ప్రారంభం - rajababu

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో సినీ నటులు రాజబాబు, సుబ్బరాయ శర్మ, కోట శంకరరావు... మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. సినీనటులు రావడంతో ఆ ప్రాంతం సందడిగా మారింది.

రావులపాలెంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన సినీనటులు
author img

By

Published : Apr 6, 2019, 7:08 PM IST

రావులపాలెంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన సినీనటులు

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో జాతీయ రహదారి పక్కన మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రతకు ప్రయాణికులు ఇబ్బంది పడకూడదని సీఆర్సీ సేవా సంస్థ వారు దీన్ని ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవానికి సినీ నటులు రాజబాబు, సుబ్బరాయ శర్మ, కోటశంకరరావులు రావడంతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది.

ఇవీ చూడండి : ప్రతి రైతు కుటుంబానికి ఐదేళ్లకు 50 వేలు: జగన్

Intro:AP_VJA_46_06_KAREM_SIVAGI_PC_AVB_C6....సెంటర్... కృష్ణాజిల్లా.. గుడివాడ.. నాగసింహాద్రి.. పొన్..9394450288.. రాష్ట్రము లో జరిగే సార్వత్రిక ఎన్నికలు అభివృద్ధికి అధికార దాహానికి మధ్య జరుగుతున్నాయని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కారం శివాజీ అన్నారు కృష్ణాజిల్లా గుడివాడలో ఆయన మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి మోదీకి ,కేసీఆర్ కు అమ్ముడుపోయారని ఆరోపించారు అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎస్సీలు అంతా అండగా ఉండాలని పిలుపునిచ్చారు గుడివాడలో మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే కొడాలి నాని కుల రాజకీయాలు చేస్తున్నాడని వాటిని తిప్పి కొట్టి సైకిల్ గుర్తుకే ఓటు వేసి దేవినేని అవినాష్ను గెలిపించాలని శివాజీ కోరారు....బైట్... కారెం శివాజీ... యసి కార్పొరేషన్ చైర్మన్

Body:కృష్ణాజిల్లా గుడివాడలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కారెం శివాజీ విలేకరుల సమావేశం

Conclusion:సైకిల్ గుర్తుకే ఓటు వేసి ఇ దేవినేని అవినాష్ ని గెలిపించాలని పిలుపు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.