ETV Bharat / briefs

మురళీమోహన్​కు చంద్రబాబు పరామర్శ - house

ఇటీవల వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్న తెదేపా మాజీ ఎంపీ మురళీమోహన్​ను చంద్రబాబు, లోకేశ్ పరామర్శించారు. హైదరాబాద్​లోని ఆయన నివాసంలో కలిసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

మురళీమోహన్​కు చంద్రబాబు పరామర్శ
author img

By

Published : Jun 3, 2019, 12:23 PM IST

Updated : Jun 3, 2019, 1:06 PM IST

మాజీ ఎంపీ మురళీమోహన్​ను తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి లోకేశ్ పరామర్శించారు. ఈ రోజు హైదరాబాద్​లోని ఆయన నివాసంలో కలిశారు. మురళీమోహన్ ఇటీవల వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకుని.. విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మురళీమోహన్​ను ఫోన్​లో పలకరించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఇవీ చదవండి..

విజయనగరం, విశాఖ, శ్రీకాకుళంకు పిడుగు హెచ్చరికలు

Intro:గౌతంరెడ్డి విజువల్

Body:ఎమ్మెల్యే గౌతంరెడ్డి విజువల్

Conclusion:కిట్ నెంబర 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు
Last Updated : Jun 3, 2019, 1:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.