ETV Bharat / briefs

మోదీకి జగన్ దాసోహం అయ్యాడు: చంద్రబాబు

author img

By

Published : Apr 1, 2019, 4:59 PM IST

కడప జిల్లా ఎన్నికల ప్రచార సభలో సీఎం చంద్రబాబు... మోదీ,జగన్, కేసీఆర్ లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీపై విషం కక్కుతున్న కేసీఆర్‌తో జగన్‌ కలిశారని ఆరోపించారు. మోదీకి జగన్ దాసోహమయ్యారని అన్నారు.

cm
కడప జిల్లా జమ్మలమడుగులో తెదేపా ప్రచార సభలో సీఎం
రాష్ట్రంపై విషం కక్కుతున్న కేసీఆర్‌తో ప్రతిపక్ష నేత జగన్‌ కలిశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ప్రధాని మోదీకి జగన్ దాసోహం అయ్యారన్నారు. వైకాపాకు ఓటేస్తే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుందని ప్రజలకు చెప్పారు. కుప్పం కంటే ముందే పులివెందులకు నీళ్లిచ్చి తమ నిజాయతీ నిరూపించుకున్నామని కడప జిల్లా జమ్మలమడుగు తెదేపా ప్రచార సభలో స్పష్టం చేశారు.రాష్ట్ర అభివృద్ధి కోసం ఎందరో రాజకీయ శత్రువులను కలిపామని గుర్తు చేశారు. విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడం వైకాపా అధ్యక్షుడు జగన్‌ వైఖరని అన్నారు. జమ్మలమడుగులోని చేనేత కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సీపీఎస్‌పై కేంద్రానికి లేఖ రాస్తాం, రద్దు చేసేందుకు సహకరిస్తామని చెప్పారు.

కడప జిల్లాలో అభివృద్ధి పనులు ఊపందుకోవాలంటే... జిల్లా ప్రజలు తెదేపాకు మద్దతుగా నిలబడాలని కోరారు. ప్రతిరోజు సాయంత్రం లోటస్‌పాండ్‌కు వెళ్లే వ్యక్తి జగన్‌ అని... జగన్‌కు ప్రజల కష్టాలు, నష్టాలు ఏమీ పట్టవని అన్నారు. దొంగ లెక్కలు రాసి అడ్డంగా దొరికిన వ్యక్తి మీకు కావాలా?...అని ప్రజలను ప్రశ్నించారు.

ముద్దనూరు ఆర్టీపీపీని మూసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. నిజాలంటే జగన్​కుభయమని ఎద్దేవా చేశారు. బ్రహ్మణి స్టీల్‌ప్లాంట్ తెస్తామని చెప్పి మోసం చేశారన్నారు. రైతు రుణమాఫీ, పింఛను సాధ్యం కాదని వైకాపా చెప్పిందన్నారు. ఆడబిడ్డల సౌభాగ్యం కోసమే పసుపు-కుంకుమ ఇచ్చానని చెప్పారు.

వైకాపా నేతలు లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.అగ్రిగోల్డ్ బాధితులు మాయమాటలను నమ్మవద్దని సీఎం సూచించారు. అగ్రిగోల్డ్ నిందితులపై కేసులు పెట్టి జైళ్లకు పంపించామని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను వేలంవేసి బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కొత్త రాష్ట్రంలో కరెంటు కొరత లేకుండా చేసిన ఘనత తెదేపాదేనన్నారు.

Intro:ap_gnt_46_01_telaga balija kapu_jac_pc_ab_c9

ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ అనుభవం రాష్ట్రన్ని అప్పుల పాలు చెయ్యడానికి పనికొచ్చిందని బలిజ,తెలగా,కాపు జె ఏ సి రాష్ట్ర కన్వీనర్ దాసరి రాము అన్నారు.గుంటూరు జిల్లా రేపల్లె లో ఆయన విలేకరులతో సమావేశం నిర్వహించారు. 60 ఏళ్ళుగా రాష్ట్రన్నీ రెండు వర్గాలే పాలిస్తున్నాయని మిగిలిన వర్గాల వారికి సరైన స్థానం లేదని ఎద్దేవాచేశారు.ఐదేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రం 2లక్షల 25 వేల కోట్ల రూపాయల అప్పుల పాలైందని ఆరోపించారు.జగన్ మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని సుమారు 70 వేల కోట్ల రూపాయల స్కామ్ చేసి ఇప్పటికి కోర్టు చుట్టూ తిరుగుతున్నారన్నారు.ఇరు పార్టీలు పవన్ కళ్యాణ్ పై దాడికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.జగన్ ఎదురుగా డీ కొనలేక మోడీని,కెసిఆర్ ను అడ్డం పెట్టుకుని దాడులు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ పోటీలో ఉన్నదని మేము అనుకోవడం లేదని ..మాకు పోటీ అంటూ ఉన్నది వైసీపీ మాత్రమే అని తెలిపారు.సమసమాజం కోసం ,అవినీతి రహిత సమాజం కోసం జనసేన పార్టీని స్థాపించారని...అందరం కలిసి జనసేనని గెలిపించుకోవాలని ప్రజలను కోరారు.

Body:బైట్.. దాసరి.రాము (తెలగ,బలిజ,కాపు రాష్ట్ర కన్వీనర్)

Conclusion:etv contributer
sk.meera saheb 7075757517
repalle
guntur jilla ...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.