చెట్టెక్కిన ఎలుగుబంటి... భయాందోళనలో ప్రజలు - చెట్టెక్కిన ఎలుగుబంటి... భయాందోళనలో ప్రజలు
తెలంగాణ... జనగామ జిల్లాలో ఎలుగుబంటి కలకలం సృష్టిస్తుంది. అర్ధరాత్రి బస్డిపోలోకి దూరిన ఎలుగుబంటి... సిబ్బంది వెంబడించగా చెట్టెక్కింది. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
చెట్టెక్కిన ఎలుగుబంటి
test file from feedroom