ETV Bharat / briefs

"డంపింగ్" నిర్వహణపై ఎమ్మెల్యే ఆగ్రహం

విజయవాడ సింగ్ నగర్ డంపింగ్ యార్డులో చెత్త నిల్వలు భారీ పెరిగిపోయాయని స్థానికులు ఎమ్మెల్యే మల్లాది విష్ణు దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన మంత్రి డంపింగ్ యార్డును పరిశీలించారు. అధికారులు సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

డంపింగ్ యార్డు నిర్వహణ అధికారులపై ఎమ్మెల్యే మల్లాది ఆగ్రహం
author img

By

Published : Jun 19, 2019, 11:04 PM IST

విజయవాడ సింగ్ నగర్​లోని చెత్త డంపింగ్ యార్డులో ఇటీవల భారీగా చెత్త నిల్వలు పెరగటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైకాపా నాయకులతో కలిసి డంపింగ్ యార్డు​ను పరిశీలించారు. యార్డు నిర్వహణ తీరు సరిగాలేదని అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

జనావాసాల మధ్య ఉన్న ఈ భారీ డంపింగ్ యార్డుకు ప్రతినిత్యం 550 టన్నుల తడి, పొడి చెత్తను తరలిస్తారు. ఈ చెత్తని పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతపాడు గ్రామంలోని డంపింగ్ యార్డుకు తరలించాల్సి ఉంది. కానీ పాతపాడు గ్రామస్థులు చెత్త తరలింపు వద్దని ఆందోళన చేస్తున్నారు. దీంతో చెత్తను సింగ్​ నగర్ డంపింగ్ యార్డుకు నగరానికి చెందిన నిల్వలు ఉండిపోతున్నాయి. ఈ అంశంపై అధికారులు స్పందించకపోవడం వల్ల ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే చెత్త సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.

ఇదీ చదవండి : రోబో పోలీసు వచ్చేశాడు.. పారా హుషార్​!

Intro:ap_tpg_81_19_rahadaripramadamlookarumruti_ab_c14

Body:16 నంబర్ జాతీయ రహదారిపై దెందులూరు మండలం అనంతపురం వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో ఒకరు మృతి చెందారు ఇద్దరికి గాయాలయ్యాయి ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి శ్రీకాకుళం జిల్లా పాలకొండ కు చెందిన పాత్రుని అశోక్ కుమార్ హైదరాబాదులో లో టీవీ మెకానిక్ జీవిస్తున్నారు వేసవి సెలవులకు భార్య శైలజ కుమార్తెలు జయశ్రీ ల తో పాటు అతని స్నేహితుడు మయూరి గోపాల్ తో కలిసి కారులో పాలకొండ వెళ్లారు తిరిగి అదే కారులో హైదరాబాదు వెళ్తుండగా దెందులూరు మండలం వద్దకు వచ్చేసరికి కారు అదుపుతప్పి డివైడర్ పైకి తీసుకెళ్ళి అవతల వైపు నుండి లారీ ఢీకొని బోల్తా పడింది దీంతో కారులో మంటలు చెలరేగాయని రహదారిపై రాకపోకలు సాగిస్తున్నారు ప్రయాణికులు వెంటనే వారిని బయటకు తీసి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు జరిగిన ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు ఆస్పత్రికి వచ్చిన తర్వాత కారు నడుపుతున్న మయూరి గోపాల్ మృతిచెందాడు గాయాలైన అశోక్ కుమార్ శైలజ వారి పిల్లలు నిషిత జయశ్రీ లో ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఎస్పీ వెంకటేశ్వర్రావు సీఐ నాయుడు ఆస్పత్రికి చేరుకొని ప్రమాద వివరాలు తెలుసుకుని బాధితులను పరామర్శించారు వారికి అందుతున్న వైద్యసేవలు ఆరా తీశారు దెందులూరు తాసిల్దార్ బద్రు ప్రమాదం వివరాలు తెలుసుకొని వైద్య సేవలపై ఆరా తీశారు ప్రమాదంలో మృతి చెందిన మయూరి గోపాల్ ని కడప జిల్లా జమ్మలమడుగు పోలీసులు గుర్తించారు బాధితుల బంధువులకు ప్రమాద సమాచారం తెలియజేశారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.