ETV Bharat / briefs

బైక్ నుంచి 3 లక్షలు చోరీ... సీసీ కెమెరాలో దృశ్యాలు - cc footage

గుంటూరు జిల్లా బాపట్లలో పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనం నుంచి నగదు చోరీ అయ్యింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. బైక్ పక్క బాక్స్​లో ఉంచిన రూ.3 లక్షల నగదును వాహనదారుడిలా నిలబడి అగంతకుడు దొంగిలించాడు.

బైక్ బాక్స్ నుంచి రూ.3 లక్షలు చోరీ...సీసీ కెమెరా దృశ్యాల్లో నమోదు
author img

By

Published : Apr 17, 2019, 8:43 PM IST

బైక్ బాక్స్ నుంచి రూ.3 లక్షలు చోరీ...సీసీ కెమెరా దృశ్యాల్లో నమోదు

గుంటూరు జిల్లా బాపట్లలో పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనం నుంచి నగదు చోరీ అయ్యింది. ప్రకాశం జిల్లా చీరాల మండలం లింగాపురం గ్రామానికి చెందిన కీర్తి నాగరాజు... బాపట్ల స్టేట్ బ్యాంకులో ఇవాళ 3లక్షల రూపాయలు విత్ డ్రా చేశారు. అనంతరం మరో బ్యాంకులో కూడా డబ్బు తీసుకోవడానికి వెళ్లారు. ముందు తీసుకున్న నగదును బైక్ బాక్స్​లో ఉంచారు. వాహనాన్ని పార్క్ చేసి బ్యాంక్ లోపలకు వెళ్లిన నాగరాజు... తిరిగి వచ్చేసరికి అగంతకులు డబ్బు దొంగిలించారు. నాగరాజు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి సమాచారం మేరకు సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు బ్యాంక్ వద్ద గల సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించారు. ఎవరో వ్యక్తి వాహనదారుని మాదిరిగా బాధితుడి బైక్ వద్ద నిలబడి...చాకచక్యంగా బైక్ బాక్స్ తెరచి నగదు ఎత్తుకెళ్లినట్లు సీసీ కెమెరాలో నమోదైంది. బాధితుడి వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఇవీ చూడండి : కావాలని తప్పులు చేసిన వారిపై కేసులు: ద్వివేది

Intro:ap_knl_71_17_adoni_water_problem_pkg_b_c7

కర్నూలు జిల్లా ఆదోని లో తాగునీటి నీటి సరఫరా లేక......రహదారి పై కడవలతో కూర్చొని ఆందోళన చేస్తున్నారు. పట్టణ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న వైఖరి పై ఈటీవీ కథనం.

voice1()
ఆదోని పట్టణంలో లో రెండు లక్షల జనాభా ఉన్నారు . పట్టణానికి బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ద్వారా నీటిని సరఫరా చేస్తారు. ట్యాంకులు నీరు ఉన్న.. మోటార్ మరమ్మతు అని రెండు రోజులకు ఒకసారి రావాల్సిన నీరు .......వారం అవుతున్న పట్టణానికి తాగునీటి సరఫరా చేయకపోవడంతో తాగునీటి కోసం పురవాసులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.వారం రోజుల నుండి నీరు రాకపోవడంతో కాలనీ వాసులు బిందెలతో నిరసన చేశారు.అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సరఫరా చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

బైట్-
సోఫియా,
సుశీలమ్మ,
లక్ష్మీ,
గోవిందు,
ప్రకాష్,కాలనీ వాసులు,ఆదోని.

Body:.

Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.