ఇవీ చదవండి...కేశినేని అలక... ఫేస్బుక్లో వ్యంగ్యాస్త్రాలు
జగన్ నిర్ణయంపై ఎమ్మెల్యే చినప్పలనాయుడి ఆనందం - ap politics
నూతన శాసనసభలో ప్రొటెం స్పీకర్గా నియమించడంపై విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే చినప్పలనాయుడు ఆనందం వ్యక్తం చేశారు. కొత్తగా ఎన్నికైనా ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించడం సంతోషంగా ఉందన్నారు.
ప్రొటెం స్పీకర్గా ఎమ్మెల్యే చినప్పలనాయుడు
విజయనగరం జిల్లా బొబ్బిలి శాసనసభ్యుడు శంబంగి వెంకట చినప్పలనాయుడుకు ప్రొటెం స్పీకర్గా అవకాశం దక్కనుంది. ఈ మేరకు ఆయనకు సీఎం కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది. ఈ విషయంపై శంబంగి సానుకూలంగా స్పందించారు. నూతన శాసన సభ్యులతో ప్రమాణం చేయించే అవకాశం రావడం ఆనందంగా ఉందని చినప్పలనాయుడు తెలిపారు. కొత్త స్పీకర్ బాధ్యతల్లోకి వచ్చాక ప్రొటెం స్పీకర్ పదవీ కాలం ముగుస్తుంది. ఈ ఎన్నికల్లో మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావుపై విజయం సాధించిన శంబంగి..నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఇవీ చదవండి...కేశినేని అలక... ఫేస్బుక్లో వ్యంగ్యాస్త్రాలు
Intro:ap_tpg_82_5_bhaktaanjaneyavigrahapratista_ab_c14
Body:దెందులూరు మండలం కొవ్వలి లో భక్త ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టకు సంబంధించి పూజలు హోమం కార్యక్రమం బుధవారం ప్రారంభించారు ఎల్ ఎస్ వీ శాస్త్రీ నాగబాబు శర్మల పర్యవేక్షణలో అర్చకులు వేద మంత్రాలు చదువుతూ పూజా కార్యక్రమాలను ప్రారంభించారు యాగశాల ప్రవేశం గణపతి పూజ అనంతరం పలు రకాలైన పూజలు నిర్వహించి అనంతరం హోమం చేశారు గ్రామానికి చెందిన కట్ట కృష్ణ దంపతులు పూజా హోమం కార్యక్రమాల్లో పాల్గొన్నారు గ్రామస్తులు సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాలను తొలగించారు ఆలయ కమిటీ సభ్యులు అవసరమైన ఏర్పాట్లు చేశారు
Conclusion: