ETV Bharat / briefs

మేమూ ఓటేస్తాం..ఎవరీ సాయమూ లేకున్నా!!

కొత్తగా ఈ ఎన్నికల్లో బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ పత్రంతో.. ఎవరిసాయం లేకున్నా మేమూ ఓటేస్తాం అంటూ అంధులు విశ్వాసం వ్యక్తంచేశారు.

మేమూ ఓటేస్తాం..ఎవరీ సాయమూ లేకున్నా!!
author img

By

Published : Apr 8, 2019, 7:45 PM IST

ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ఆయుధం ఓటు హక్కు. కుల, మత, లింగ బేధాలు లేకుండా వయోజనులందరికీ రాజ్యాంగం అందించిన వజ్రాయుధం ఓటు. శారీరక లోపాలు ఓటుహక్కుకు ఆటంకాలు కాకూడదని ఎన్నికల సంఘం వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. అంధుల కోసం ప్రత్యేక వసతులు కల్పిస్తోంది. బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ పత్రాన్ని ముద్రించి ఇవ్వడంతోపాటు ఈవీఎంలపైనా వారు సులభంగా ఓటువేసుకునేలా సకల సౌకర్యాలు కల్పిస్తోంది.

ఇవీ చదవండి..

కేసీఆర్​ను నమ్మడమంటే.. పులి మీద స్వారీయే!: శివాజీ

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

ap_atp_72_08_ETV_ENADU_voters_awareness_avb_c13

ఓటు హక్కు యొక్క విలువ పై ఓటర్లకు అవగాహన కల్పించి స్థానిక యువకులు.

ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో ఓటు హక్కు యొక్క విలువలను తెలియజేస్తు స్థానిక యువకులు ర్యాలీ నిర్వహించారు. ఓటు హక్కు వినియోగంపై ఉరవకొండలోని ఇందిరానగర్ లో ఓటర్లకు అవగాహన కల్పించడం జరిగింది.

ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకొని
డబ్బుకు, ఇతరత్రా వస్తువులకు ప్రభావితం కాకుండా స్వచ్ఛందంగా ఓటు వేసి ఇతరులతో వేయించి సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని వారు కోరారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పనిచేసే నాయకుడిని ఎన్నుకోవడం ద్వారా ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఎవరైతే ప్రజలకు న్యాయం చేయగలుగుతాడో అటువంటి వారిని ఎన్నుకోవడం ద్వారా ఉపయోగాలు ఉంటాయని తెలిపారు. ఓటును అమ్ముకోవడం ద్వారా మన ఓటు యొక్క విలువ పోతుంది అని ఎలాంటి సంధర్భాల్లో కూడా డబ్బులు తీసుకోకుండా స్వచ్ఛందంగా ఓటు వేయాలని వారు అన్నారు.

Body:బైట్ 1. సురేంద్ర, ఓటరు.
బైట్ 2. మల్లీశ్వరి, ఓటరు.

Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuramu (D)
date : 08-04-2019
sluge : ap_atp_72_08_ETV_ENADU_voters_awareness_avb_c13
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.