నకిలీ పత్రాలతో కోట్లు స్వాహా...బ్యాంకు అధికారుల చేతివాటం - arrest
నకిలీ పత్రాలతో కోట్ల సొమ్మును స్వాహా చేసిన కడప జిల్లా ఖాజీపేట సిండికేట్ బ్యాంకు అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. పంట, ముద్ర, పొదుపు సంఘాల రుణాల జారీలో మోసాలకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
నకిలీ పత్రాలతో కోట్లు స్వాహా...బ్యాంకు అధికారుల చేతివాటం
Intro:AP_TPG_21_15_PELLI_BUS_BOLTHA_AV_C3
యాంకర్: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం
పుట్ల గట్ల గూడెం సమీపంలో పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది మొత్తం 25 మందితో ఏలూరు నుంచి చి భద్రాచలం వివాహ కార్యక్రమానికి వెళ్తుండగా గురవాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి ఆలయ సమీపం వచ్చేసరికి పెళ్లి బస్సు అదుపుతప్పి పంట చేలో కి పల్టీలు కొట్టింది ప్రమాదంలో 16 మందికి తీవ్రగాయాలు అవగా వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది క్షతగాత్రులను 108 వాహనంలో జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు జంగారెడ్డిగూడెం 108 సిబ్బంది హుటాహుటిన స్పందించడంతో తన ప్రాణాలు దక్కాయని క్షతగాత్రులు తెలిపారు ప్రమాద స్థలాన్ని జంగారెడ్డిగూడెం డిఎస్పి మురళి కృష్ణ పరిశీలించారు
Body:పెళ్లి బస్సు బోల్తా
Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం