ETV Bharat / briefs

జగ్జీవన్​రాం ఆశయాల సాధన మన బాధ్యత: కోన శశిధర్ - జగ్జీవన్ రాం

స్వతంత్ర భారతావనికి మొట్టమెుదటి కార్మిక శాఖామాత్యులు, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రాం 112వ జయంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ రాజశేఖర్ బాబు...నివాళులు అర్పించారు.

కలెక్టర్ కోన శశిధర్
author img

By

Published : Apr 5, 2019, 5:12 PM IST

గుంటూరులోని హిందూ కళాశాల వద్దగల జగ్జీవన్ రాం విగ్రహానికి పూలమాల వేసి ఆయనను స్మరించుకున్నారు. కలెక్టర్ శశిధర్ మాట్లాడుతూ జగ్జీవన్ రాం...తన జీవితాంతం దళితుల హక్కుల కోసం పోరాడారన్నారు. కార్మికశాఖ మంత్రిగా, ఉపప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ చిరస్మరణీయమని కొనియాడారు. జగ్జీవన్ రాం ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ కోరారు.

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప వ్యక్తి జగ్జీవన్ రాం అని గుంటూరు గ్రామీణ ఎస్పీ రాజశేఖర్ బాబు వెల్లడించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున రాజకీయ నేతలు ప్రచార ప్రసంగాలు చేయకుండా జగ్జీవన్ రాంకు నివాళులు అర్పించవచ్చని తెలిపారు.

ఇవీ చూడండి : ప్రచారంలో ఆకట్టుకున్న బాలయ్య.. స్టెప్పులేసి సందడి

Intro:ఈశ్వరాచారి.. గుంటూరు.. కంట్రిబ్యూటర్.

యాంకర్...2019 సార్వత్రిక ఎన్నికల లో విధులు నిర్వహించే ఉద్యోగులు నేడు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుంటూరు ఆంద్రా క్రిస్టియన్ కళాశాల నందు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ లు వేయడానికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనుమతి ఇచ్చారు. గుంటూరు లోని 95 గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం , 13 గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గములకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్స్ ను గుంటూరు ఏసీ కళాశాల లో పోస్టల్ బ్యాలెట్స్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముందస్తు చర్యగా పోలింగ్ కేంద్రాల వద్ద పోలిసులు ప్రత్యేక బలగాలు మోహరించి పర్యవేక్షింస్తున్నారు.

Body:వీజీవల్స్

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.