ETV Bharat / briefs

'బాబ్రీ' పెద్దలకు మాత్రమే.! - youtube

'రామ్​ కే నామ్'​ చిత్రానికి యూట్యూబ్ షరతు విధించింది. 18 సంవత్సరాలు దాటిన వారు మాత్రమే చూసేలా ఈ వీడియో షేరింగ్​ యాప్​ తాత్కాలిక నిబంధన పెట్టింది. సినిమాపై వీక్షకులు ఇచ్చిన రివ్యూల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

'బాబ్రీ' చిత్రం పెద్దలకు మాత్రమే.!
author img

By

Published : Feb 13, 2019, 7:45 AM IST

Updated : Feb 13, 2019, 9:51 AM IST

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ముంబై :ప్రముఖ ఫిల్మ్​మేకర్​ ఆనంద్​ పట్వర్థన్ నిర్మించిన 'రామ్​ కే నామ్​' చిత్రానికి యూట్యూబ్​లో వయో నిబంధన విధించారు. ఈ చిత్రాన్ని పెద్దల చిత్రాల సరసన చేర్చడం పట్ల ఆయన నిరసన తెలిపారు. కేంద్ర సెన్సార్​ బోర్డు యూ సర్టిఫికేట్​ ఇస్తే... 28 సంవత్సరాల తరవాత యూట్యూబ్​ ఇలా చేయడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు.
undefined

బాబ్రీ మసీదు కూల్చివేత ఇతివృత్తంతో తీసిన ఈ సినిమాలో...1992లో విశ్వహిందూ పరిషత్ రాముని ఆలయం కట్టేందుకు మసీదును ఎలా కూల్చింది, ఆ సమయంలో చెలరేగిన అల్లర్లు గురించి ప్రస్తావించారు.

28 ఏళ్ల తరవాత...

సెంట్రల్​ బ్యూరో ఆఫ్​ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్​సీ) ఈ చిత్రానికి యూ సర్టిఫికేట్​ ఇచ్చింది.1996లో దూరదర్శన్​లో ఈ చిత్ర ప్రసారానికి అనుమతిచ్చింది హైకోర్టు.​ ఈ డాక్యుమెంటరీ జాతీయ అవార్డునూ గెలుచుకోవడం విశేషం.

' జై భీమ్​ కామ్రేడ్​ చిత్రానికి గతంలోనూ ఇలానే జరిగింది. యూట్యూబ్​ సీబీఎఫ్​సీ కన్నా దారుణంగా వ్యవహరిస్తోంది' అంటూ పట్వర్ధన్ విమర్శించారు.

'రామ్​ కే నామ్​' చిత్రాన్ని ప్రస్తుతం రివ్యూ కోసం ఉంచామని.. నెటిజన్ల అభిప్రాయాల ఆధారంగానే వయో పరిమితి పెట్టినట్లు బదులిచ్చింది యూట్యూబ్​. రివ్యూ పరిశీలించి కమ్యూనిటీ గైడ్​లైన్స్​కి వ్యతిరేకంగా లేకపోతే అందరికీ అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది.

AP Video Delivery Log - 1400 GMT News
Tuesday, 12 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1344: Syria IS Foreigners No access BBC, ITN (including Channel 4 and 5), Al Jazeera, Bloomberg; No access UK national newspaper digital sites and apps 4195694
IS foreign fighters stranded in Syria plead for help
AP-APTN-1329: Germany Puigdemont 2 AP Clients Only 4195692
Puigdemont urges absolution for Catalan separatists
AP-APTN-1312: Belgium NATO AP Clients Only 4195685
NATO won't station more nuclear missiles in Europe
AP-APTN-1307: UK May Brexit News use only, strictly not to be used in an comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client's own logo or watermark on video for entire time of us; No Archive 4195683
UK PM May addresses parliament on Brexit talks
AP-APTN-1305: Slovakia US Pompeo Briefing AP Clients Only 4195680
Pompeo and Slovakian FM joint briefing
AP-APTN-1300: Germany US Gas AP Clients Only 4195682
Germany, US try to set aside spat over natural gas
AP-APTN-1237: US Cameraman Attack Must credit Jorge Salgado/El Paso Inc 4195679
Cameraman attacked at Trump rally in El Paso
AP-APTN-1229: China MOFA AP Clients Only 4195677
China slams US for urging allies to shun Huawei
AP-APTN-1226: Spain Catalonia Trial Reax AP Clients Only 4195676
Protests outside court at trial of Catalan separatists
AP-APTN-1226: Macedonia NATO AP Clients Only 4195675
Macedonia lifts NATO flag on government building
AP-APTN-1223: Iraq US Shanahan 2 AP Clients Only 4195674
US acting defence secretary meets Iraqi PM in Baghdad
AP-APTN-1218: Germany Puigdemont AP Clients Only 4195665
Puigdemont on trial of Catalan separatists in Spain
AP-APTN-1212: India Fire Aftermath AP Clients Only 4195670
Aftermath of New Delhi hotel fire that killed 17
AP-APTN-1203: Slovakia Pompeo PM AP Clients Only 4195669
Pompeo meets Slovakian PM in Bratislava
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 13, 2019, 9:51 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.