ETV Bharat / briefs

'అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోండి' - state committee

అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం వెంటనే చెల్లింపులు చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి డిమాండ్ చేశారు. ఈ విషయమై ముఖ్యమంత్రికి లేఖ రాస్తామని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం తెలిపింది.

అగ్రిగోల్డ్ బాధితుల సంఘం
author img

By

Published : May 16, 2019, 11:18 PM IST

అగ్రిగోల్డ్ బాధితుల సంఘం

అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణం చెల్లింపులు చేయాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. మే 23 తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయినా అగ్రి బాధితులను ఆదుకోవాలని కోరారు. బాధితులకు రూ. 3 వేల 965 కోట్లు పరిహారం చెల్లించాలన్నారు. గుంటూరులో సమావేశమైన అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర కమిటీ తమ సమస్యలపై ముఖ్యమంత్రికి మరోసారి లేఖ రాయాలని నిర్ణయించింది.

హాయ్ ల్యాండ్ భూములను కోర్టు పరిధిలోనే విక్రయించాలని డిమాండ్ చేసింది. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గత ఎన్నికల్లో పార్టీల కతీతంగా వ్యవహరించిందని...బాధితులకు డబ్బులు ఇప్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందని ఆ సంఘం గౌరవాధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు.

Intro:AP_TPG_21_16_FIRE_INCIDENT_AVB_C3
యాంకర్: పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం వారి గూడెం లో గ్యాస్ బండ లీక్ అయి మూడు తాటాకు ఇళ్లు ఒక పశువుల పాక పూర్తిగా దగ్ధమయ్యాయి ఇంట్లో చెలరేగిన మంటలు అగ్ని కిలలు బాగా ఎగిసిపడడంతో పరిసర ప్రాంత ప్రజలు భయంతో పరుగులు తీశారు జంగారెడ్డిగూడెం నుంచి అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ప్రమాదంలో మూడు లక్షలు విలువ చేసే నష్టం వాటిల్లినట్టు అగ్నిమాపక అధికారి శ్రీనివాసరావు తెలిపారు అగ్నిమాపక బాధితులను పలువురు పరామర్శించి బియ్యం బట్టలు పంపిణీ చేశారు
నోట్: సార్ విజువల్స్ ఈటీవీ డెస్క్ వాట్సాప్ నంబర్ కి వచ్చాయి పరిశీలించగలరు

Body:ఫైర్ ఇంస్టెంట్

Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.