కడప జిల్లా రాజంపేట పట్టణం బోయపాలెం-2కి చెందిన మౌలా(27) తన మిత్రులతో కలిసి గురువారం ఉదయం శ్రీకాళహస్తి సమీపంలోని పర్యాటక ప్రాంతానికి వెళ్తూ మార్గ మధ్యమలో మృతి చెందాడు. ఇంటి నుంచి బయల్దేరిన 5 నిమిషాల్లోపే మౌలా మృత్యువాతపడ్డాడు. రాజంపేట పట్టణం బైపాస్ రోడ్డులో మౌలా వెళ్తున్న వాహనాన్ని తాకుతూ ఓ లారీ దూసుకెళ్లింది. ఆ వాహనాన్ని మౌలా స్నేహితులు వెంబడించారు. ఊటుకూరు వద్ద ఆ లారీని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ప్రమాదం జరిగిపోయింది. మౌలా అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి ఏడాదిన్నర క్రితం వివాహం జరగ్గా నెల క్రితం బాబు పుట్టాడు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విహారయాత్రకు ప్రారంభించి... అనంతలోకానికి వెళ్లాడు - kadapa
రంజాన్ పండక్కి వచ్చిన మిత్రులతో కలిసి విహారయాత్ర ప్లాన్ చేశాడు. సంతోషంగా గడపాలి అన్నాడు. అనుకున్నట్టుగానే పర్యటనకు బయల్దేరాడు. మార్గమధ్యలోనే జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు.
కడప జిల్లా రాజంపేట పట్టణం బోయపాలెం-2కి చెందిన మౌలా(27) తన మిత్రులతో కలిసి గురువారం ఉదయం శ్రీకాళహస్తి సమీపంలోని పర్యాటక ప్రాంతానికి వెళ్తూ మార్గ మధ్యమలో మృతి చెందాడు. ఇంటి నుంచి బయల్దేరిన 5 నిమిషాల్లోపే మౌలా మృత్యువాతపడ్డాడు. రాజంపేట పట్టణం బైపాస్ రోడ్డులో మౌలా వెళ్తున్న వాహనాన్ని తాకుతూ ఓ లారీ దూసుకెళ్లింది. ఆ వాహనాన్ని మౌలా స్నేహితులు వెంబడించారు. ఊటుకూరు వద్ద ఆ లారీని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ప్రమాదం జరిగిపోయింది. మౌలా అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి ఏడాదిన్నర క్రితం వివాహం జరగ్గా నెల క్రితం బాబు పుట్టాడు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కారు-మోటారుబైక్ ఢీకొనివ్యక్తిచనిపోయినఘటనబుధవారం సాయంత్రం దర్శిలోనికురుచేడురోడ్డులోజరిగింది.ప్రకాశంజిల్లా దర్శి గ్రామంలోని కురుచేడురోడ్డులోని కాకతీయనగర్ వద్ద కురుచేడు నుండివస్తున్న AP39B4331నెంబరుగలకారు దర్శినుండిశివరాజనగర్ వైపు వెళుతున్న AP27AU8115 నెంబరుగల మోటారు సైకిల్ ని ఢీ కొట్టడంతో బైక్ మీద ప్ర యాణిస్తున్నపొరుమామిళ్ళపెదవెంకటేశ్వర్లు55సం,,అక్కడికక్కడే మృతిచెందాడు.రెండవ వ్యక్తి పొరుమామిళ్ళ చెన్నయ్య కి వెన్నెముఖకుగట్టిదెబ్బతగిలింది.స్థానికప్రభుత్వాసుపత్రికి తరలించగాప్రాథమికచికిత్సచేసిపరిస్థితివిషమంగాఉండటంతోఅతనినిమెరుగైనవైద్యంకోసంనరసరావుపేటతరలించారు.
Body:ప్రకాశంజిల్లా దర్శి
Conclusion:కొండలరావు దర్శి 9848450509