గృహవినియోగ సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ ధరను చమురు సంస్థలు భారీగా తగ్గించాయి. ఇవాళ్టి నుంచి కొత్త ధర అమలులోకి వచ్చింది. తగ్గిన ధరలు 15 రోజులపాటు అమల్లో ఉంటాయని చమురు సంస్థల అధికారులు ప్రకటించారు.
తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు
జిల్లా | తగ్గిన ధర( రూపాయలలో) |
అనంతపురం | 214 |
చిత్తూరు | 186 |
కడప | 208 |
తూర్పు గోదావరి | 179 |
గుంటూరు | 180 |
కృష్ణా | 183.5 |
కర్నూలు | 205.5 |
నెల్లూరు | 176.5 |
ప్రకాశం | 190.5 |
శ్రీకాకుళం | 179 |
విశాఖ | 192 |
విజయనగరం | 172 |
పశ్చిమగోదావరి | 190.5 |