ETV Bharat / crime

Exam paper leak: శ్రీవెంకటేశ్వర వర్సిటీలో ప్రశ్నాపత్రం లీక్​..సామాజిక మాధ్యమాల్లో వైరల్​ - svu degree paper leak

degree exam paper leak at madhanapalli
degree exam paper leak at madhanapalli
author img

By

Published : Sep 29, 2021, 3:47 PM IST

Updated : Sep 30, 2021, 2:32 AM IST

15:44 September 29

మదనపల్లెలో లీకైన బీకామ్‌ ఆరో సెమిస్టర్‌ ప్రశ్నాపత్రం

తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో.... డిగ్రీ పరీక్షల ప్రశ్నాపత్రం లీకైంది. డిగ్రీ విద్యార్థులకు ఈ నెల 23 నుంచి నాలుగు, ఆరో సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. డిగ్రీ చివరి ఏడాది ఆరో సెమిస్టర్‌ బీకామ్‌ విద్యార్థులు 9 వేల మంది పరీక్షల్లో పాల్గొంటున్న అకౌంటింగ్‌ మేనేజ్‌మెంట్‌ సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైంది. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్ర ఐదు గంటల వరకు పరీక్ష జరగాల్సి ఉంది.

 పరీక్ష ప్రారంభానికి మూడు గంటల ముందే మదనపల్లె పరిసర ప్రాంతాల్లో విద్యార్థుల చరవాణులతో పాటు నెట్‌ సెంటర్లలో ప్రశ్నాపత్రం బయట పడింది. ఈ అంశాన్ని ఈటీవీ వెలుగులోకి తీసుకురావడంతో ఎస్వీయూ విచారణకు ఆదేశించింది. త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా పరీక్ష నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని వర్సిటీ యాజమాన్యం తెలిపింది.

ఇదీ చదవండి: 

కదిరిలో నకిలీ చలాన్ల కేసులో ముగ్గురు సస్పెన్షన్‌

Last Updated : Sep 30, 2021, 2:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.