తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా వైరస్ బారిన పడ్డారు. ఇప్పటికే జనగామ శాసనసభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు కొవిడ్-19 పాజిటివ్ వచ్చింది.
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ - Bigala Ganesh Gupta news
another-telangana-mla-tested-corona-positive
16:03 June 15
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
16:03 June 15
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా వైరస్ బారిన పడ్డారు. ఇప్పటికే జనగామ శాసనసభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు కొవిడ్-19 పాజిటివ్ వచ్చింది.
Last Updated : Jun 15, 2020, 5:43 PM IST