ETV Bharat / bharat

ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు జవాన్లు మృతి - Munderwa police station

UP Accident Soldiers: ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు సీఐఎస్​ఎఫ్​​ జవాన్లు అక్కడిక్కడే మృతి చెందారు.

UP Accident 3 Soldiers dead
UP Accident 3 Soldiers dead
author img

By

Published : Mar 4, 2022, 2:22 PM IST

UP Accident Soldiers: ఉత్తరప్రదేశ్​లోని ముందేర్వా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై పోలీసుల వాహనాన్ని.. లారీ ఢీకొట్టగా ముగ్గురు సీఐఎస్​ఎఫ్​ జవాన్లు మరణించారు. మరో ఇద్దరు సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.

మృతులు వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఖజ్​హౌలా పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.

ఇవీ చూడండి: 'అన్ని సందర్భాల్లోనూ భార్య.. భర్తకు విధేయంగానే ఉండాలి'

మహిళ ప్రైవేట్​ పార్ట్స్​లో హెరాయిన్​.. 12 రోజులకు అలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.