Rajinikanth Sasikala: తమిళనాడు మాజీ సీఎం జయలలిత నెచ్చెలి వీకే శశికళ.. సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను ఆయన నివాసంలో కలిశారు. రజనీకాంత్, ఆయన సతీమణి లతా రజనీకాంత్‌తో ముచ్చటించారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నందుకు గానూ రజినీకాంత్‌ను శశికళ శుభాకాంక్షలు తెలియజేశారు. సూపర్‌స్టార్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
![rajinikanth sasikala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13842362_sasikala-new.jpg)
![rajinikanth sasikala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13842362_rajini-new.jpg)
శశికళ పార్టీ స్థాపించే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చూడండి : ప్రధాని మోదీ, అక్షయ్, ప్రియాంక.. టీకా తీసుకుంది ఆ గ్రామంలోనే!