మధ్యప్రదేశ్లోని నివాడీ జిల్లాలో బోరుబావిలో పడిన చిన్నారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు సహాయక సిబ్బంది.
![MP: Rescue operation still underway to save the 3-year-old boy, who fell into an open borewell at Niwari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9449391_borewell1.jpg)
![MP: Rescue operation still underway to save the 3-year-old boy, who fell into an open borewell at Niwari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9449391_borewell3.jpg)
సేతుపుర గ్రామంలో ఈ నెల 4న(బుధవారం) ఓ మూడేళ్ల బాలుడు బోరుబావిలో పడి చిక్కుకున్నాడు. అప్పటి నుంచి అతడ్ని రక్షించేందుకు అధికారులు, సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తున్నారు. సహాయ చర్యలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.
![MP: Rescue operation still underway to save the 3-year-old boy, who fell into an open borewell at Niwari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9449391_borewell2.jpg)
ఇదీ చదవండి: జాడలేని రక్షిత జలం.. పట్టి పీడిస్తోన్న ఫ్లోరోసిస్