ETV Bharat / bharat

Corona Update: దేశంలో మళ్లీ భారీగా తగ్గిన కరోనా కేసులు - కరోనా తాజా వార్తలు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు(Coronacases in India) మళ్లీ తగ్గాయి. ఒక్కరోజులో 30 వేలకుపైగా కేసులు(Coronavirus) నమోదయ్యాయి. మరో 350 మంది మహమ్మారికి(Covid-19) బలయ్యారు.

CORONAVIRUS INDIA
భారత్​లో కరోనా కేసులు
author img

By

Published : Aug 31, 2021, 9:43 AM IST

Updated : Aug 31, 2021, 10:18 AM IST

భారత్​లో కరోనా కేసులు (Coronacases in India) మళ్లీ భారీగా తగ్గాయి. కొత్తగా 30941 మంది వైరస్​(Covid-19) బారినపడ్డారు. మరో 350 మంది మరణించారు. 36,275 మంది కరోనా​ను జయించారు. ఆగస్టు 25 నుంచి వరుసగా ఐదు రోజులు 40 వేలకుపైగా కేసులు నమోదవటం గమనార్హం. మళ్లీ ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి.

దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 97.53గా ఉంది.

  • మొత్తం కేసులు: 3,27,68,880‬
  • మొత్తం మరణాలు: 4,38,560
  • మొత్తం కోలుకున్నవారు: 3,19,59,680
  • యాక్టివ్ కేసులు: 3,70,640

వ్యాక్సినేషన్

సోమవారం ఒక్కరోజే 59 లక్షలకుపైగా టీకా (Vaccination in India) డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 64,05,28,644 టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కొవిడ్​ పరీక్షలు

దేశవ్యాప్తంగా సోమవారం 13,94,573 కొవిడ్​ పరీక్షలు(Covid tests) చేసినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది.

ప్రపంచ దేశాల్లో..

ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే 5 లక్షల 16 వేల కేసులు, 7 వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి.

  • అమెరికాను మళ్లీ కరోనా కలవరపెడుతోంది. కొత్తగా దాదాపు లక్షా 20 వేల కేసులు బయటపడ్డాయి. మరో 569 మంది మరణించారు. దేశంలో మొత్తం కేసులు 4 కోట్లకు సమీపించాయి.
  • ఇరాన్​, బ్రెజిల్​, రష్యా, యూకే, మెక్సికోలోనూ కేసులు ఆందోళనకర స్థాయిలోనే నమోదవుతున్నాయి.
  • ఈ నేపథ్యంలో ఆయా దేశాలు మళ్లీ ఆంక్షలకు సిద్ధమవుతున్నాయి.

ఇవీ చదవండి: M.Venkaiah Naidu: 'వైరస్​ల కట్టడికి పరిశోధనలు ముమ్మరం చేయాలి'

ఆ కానుకలను ఇచ్చేయండి.. ప్రధానిని కోరిన పీఎంఓ!

Last Updated : Aug 31, 2021, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.