ETV Bharat / bharat

ED Raids AAP MP : లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు.. ఆప్​ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో సోదాలు - AAP leaders fires on bjp for ed Raids

ED Raids AAP MP : దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో భాగంగా.. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో బుధవారం ఉదయం ఈడీ సోదాలు చేపట్టింది. దీన్ని ఆప్​ నేతలు ఖండిస్తున్నారు.

ED Raids AAP MP
ED Raids AAP MP
author img

By PTI

Published : Oct 4, 2023, 9:26 AM IST

Updated : Oct 4, 2023, 10:41 AM IST

ED Raids AAP MP : దిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఈడీ (ఎన్స్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్) దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఆమ్​ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో సోదాలు చేపట్టింది. ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో భాగంగా సోదాలు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఎంపీ నివాసంతో పాటు ఆయనతో దగ్గరి సంబంధాలున్న స్టాఫ్ మెంబర్లను కూడా ఈ కేసు విషయంలో ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

సోదాలను ఆప్​ జాతీయ ప్రతినిధి రీనా గుప్తా ఖండించారు. "ప్రధాని నరేంద్రమోదీ-వ్యాపారవేత్త అదానీ.. విషయంపై సంజయ్ సింగ్ తరచూ ప్రశ్నిస్తున్నందుకే ఆయణ్ను లక్ష్యంగా చేసుకొని.. నివాసంపై ఈడీ సోదాలు జరుపుతోంది. ఇప్పటికి ఇంట్లో ఏమీ దొరకలేదు. రోజంతా వెతికినా.. ఎమీ కనిపెట్టలేరు. నిన్న (మంగళవారం) కొందమంది జర్నలిస్టులపై కూడా సోదాలు ఈడీ సోదాలు జరిపింది" అని ఆమె ధ్వజమెత్తారు.

మరోవైపు, ఎంపీ నివాసంలో రైడ్ జరుగుతున్న తరుణంలో సంజయ్ సింగ్ తండ్రి మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులు ఉదయం సుమారు 7.30 ప్రాంతంలో వచ్చారు. అధికారులు వారి పని వారు చేస్తున్నారు. వారు రాగానే చెప్పాను అర్ధరాత్రి దాకా అయినా సోదాలు చేసుకోవచ్చని చెప్పా. మేము పూర్తిగా వారితో సహకరిస్తున్నాం. వారు మళ్లీ మళ్లీ మా ఇంటికి రావడం మాకు ఇష్టం లేదు. ఈ కేసులో క్లీన్​చిట్ వచ్చేంతవరకూ ఎదురు చూస్తాం" అని ఎంపీ తండ్రి పేర్కొన్నారు.

  • #WATCH | Delhi: On ED raids at the residence of AAP MP Sanjay Singh, his father says "The Department is doing its work, we will cooperate with them...I will wait for the time when he will get clearance..." pic.twitter.com/7u4OajYixO

    — ANI (@ANI) October 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #WATCH | Delhi: On ED raids at the residence of AAP MP Sanjay Singh, National Spokesperson AAP Reena Gupta says "Since Sanjay Singh was continuously raising questions on the issue of PM Modi and Adani, this is the reason why raids are being conducted at his residence. Nothing was… pic.twitter.com/7USX2JhIhW

ఇక సంజయ్ సింగ్ నివాసంపై దాడులు బాధకరమన్నారు ఆర్​జేడీ ఎంపీ మనోజ్ ఝా. "ఇది బాధాకరం. కానీ ఆశ్చర్యమేమీ కాదు. ఈ దాడుల ఎపిసోడ్స్​ 2024 ఎన్నికల వరకు కొనసాగుతాయి. రీసెంట్​గా మోదీ, అమిత్ షా ఎన్నికల ప్రకటన కూడా చేశారు. నిన్న న్యూస్​క్లిక్​ జర్నలిస్ట్​లపై రైడ్ చేశారు. ఈరోజు సంజయ్​పై చేశారు" అని అన్నారు.

  • #WATCH | Delhi: On ED raids at the residence of AAP MP Sanjay Singh, Delhi BJP president Virendraa Sachdeva says, "ED conducted raids in connection with the excise policy case. CM Arvind Kejriwal and his staunch honest leaders are being exposed now. We said from the first day… pic.twitter.com/668f9a1Xgj

ఆప్​ లీడర్ల వ్యాఖ్యలను దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్​దేవ ఖండించారు. "మద్యం పాలసీ కేసుతో సంబంధం ఉన్న వారిపై ఈడీ సోదాలు చేస్తోంది.ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఆయన నిజాయితీపరులైన నాయకులు ఇప్పుడు బయటకొస్తున్నారు. వారు దిల్లీ ప్రజలను దోచుకుంటున్నారని.. మేము మొదటి రోజు నుంచే చెబుతూ వస్తున్నాం. అయితే సంజయ్ సింగ్ పేరు ఇప్పటికే ఛార్జిషీట్​లో ఉంది" అని సచ్​దేవ పేర్కొన్నారు.

2024 ఎన్నికల్లో మోదీ కేజ్రీవాల్ మధ్యే పోటీ, అందుకే సీబీఐ దాడులు

Delhi liquor case: ఏడుగురు నిందితులకు సమన్లు జారీ

Last Updated : Oct 4, 2023, 10:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.